MEO School Visits on 14th and...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

MEO School Visits on 14th and 15th November – Google Form and Visit Proforma

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

MEO School Visits on 14th and 15th November – Google Form and Visit Proforma

కమిషనర్,పాఠశాల విద్యాశాఖ, ఆంధ్ర ప్రదేశ్,అమరావతి  వారి కార్యాలయ సూచనల మేరకు…..
రేపు,ఎల్లుండి (మంగళ & బుధ) రాష్ట్రంలోని అందరు మండల విద్యాశాఖాధికారులు వారి మండల పరిధిలోని పాఠశాలలను సందర్శించి, సదరు సందర్శన రిమార్కులను  గూగుల్ ఫామ్ లో సమర్పించాలి మరియు సంతకంతో కూడిన సందర్శన రిపోర్టును అప్ లోడ్ చేయాలి.
ఆయా రోజులలో ఏ ఏ పాఠశాలలు సందర్శించాలో, వాని జాబితాను ఆయా MEO ల వ్యక్తిగత వాట్సాప్ నంబర్ కు పంపబడును.
meo school visits on 14th and 15th november - google form and visit proforma

SCHOOL VISIT

ATTENTION ALL MANDAL EDUCATIONAL OFFICERS
As per the instructions of the o/o Commissioner, Department of School Education, AP, Amaravati, requested to the Mandal Educational Officers  visit  the schools in the list in your mandal  on Tuesday and Wednesday and upload your remarks in Google link as well as your visit app as usual without fail
Note:
Upload your visit remarks in the following Google link and attach the below visit proforma
List of schools to be visited by you will be communicated to your personal WhatsApp number
-Regards,
COMMAND AND CONTROL CENTRE,
Department of School Education,

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this