Jobs in AP: ఏపీ నిరుద్యోగులకు జగన్...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Jobs in AP: ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. టెన్త్, ఇంటర్ అర్హతతో 913 ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే.!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Jobs in AP:  కరోనా కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభ్తుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది.

 ప్రభుత్వానికి చెందిన పంచాయతీ రాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ కడప జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు వలంటీర్ల నియమానికి దరఖాస్తులు కోరుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 913 వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు పదవ తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరిని జిల్లా సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి జూన్ 6 చివరితేదీ. మరిన్ని వివరాలను https://gswsvolunteer.apcfss.in/ లేదా https://apgv.apcfss.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ఉద్యోగార్హతలు

  • ఈ ఉద్యోగాలకు పదవ తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
  • అలాగే స్థానికంగా నివాసం ఉండాలి.
  • ప్రభుత్వ పథకాల మీద పూర్తి అవగాహన ఉండడమే కాకుండా.. ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై పరిజ్ఞానం ఉండాలి.
  • కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ అవసరం. తెలుగు రాయడం, చదవడం తెలిసుండాలి.
  • ఈ ఉద్యోగాలకు అప్లే చేసేవారి వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహనకు 25 మార్కులు, ప్రభుత్వ సంక్షేమ విభాగాలు, సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవానికి 25 మార్కులు.. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు 25 మార్కులు; సాఫ్ట్‌ స్కిల్స్‌కు 25 మార్కులు ఉంటాయి.
  • జూన్ 6 లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this