Vaccine Centers: టీచర్ల కోసం ఢిల్లీ ప్రభుత్వం...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Vaccine Centers: టీచర్ల కోసం ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Vaccine Centers: ఉపాధ్యాయులు, వారి కుటుంబాల కోసం ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కరోనా కల్లోలం సమయంలో ఉపాధ్యాయులు అందించిన సేవలకు గానూ అభినందనలు తెలుపుతూ కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 సంక్షోభంలో ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ముందుండి పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం వెంటనే వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలంటూ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (డీవోఈ) ఇటీవల ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు టీచర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే డీవోఈ డైరెక్టర్ ఉదిత్ ప్రకాశ్ జిల్లా విద్యాధికారులు, ప్రిన్సిపాళ్లకు లేఖలు రాశారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this