Vastu Tips: ఆనందం సానుకూలత, సంపద కోసం...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Vastu Tips: ఆనందం సానుకూలత, సంపద కోసం ఇంట్లో రాగి సూర్యుడిని ఏ దిశలో పెట్టుకోవాలంటే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Vastu Tips: ఆనందం సానుకూలత, సంపద కోసం ఇంట్లో రాగి సూర్యుడిని ఏ దిశలో పెట్టుకోవాలంటే..

ఇంట్లో రాగితో చేసిన సూర్యుడిని ప్రతిష్టించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ప్రతికూల శక్తులను తొలగిస్తుందని, అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది అని నమ్మకం. జీవితంలో సిరి సంపదలకు కొరత ఉండదని.. అభివృద్ధి మార్గంలో సాగుతూనే ఉంటుందని విశ్వరం. అయితే ఇంట్లో రాగి సూర్యుడిని ప్రతిష్టించే ముందు.. వాస్తు గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సానుకూలత కోసం ఇంట్లో రాగితో చేసిన సూర్యను ఎక్కడ ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకుందాం?
vastu tips: ఆనందం సానుకూలత, సంపద కోసం ఇంట్లో రాగి సూర్యుడిని ఏ దిశలో పెట్టుకోవాలంటే..

వాస్తు ప్రకారం ఇంటి అలంకరణలో కొన్ని ప్రత్యేక చిత్రాలు, పువ్వులు, రంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఇంటి అందంతో పాటు, ఆనందం, అదృష్టాన్ని కూడా పెంచుకోవచ్చు. అదేవిధంగా కొన్ని రకాల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం వలన దేవుడి ఆశీర్వాదం లభించి..సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఇంట్లో రాగితో చేసిన సూర్యుడిని ప్రతిష్టించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ప్రతికూల శక్తులను తొలగిస్తుందని, అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది అని నమ్మకం. జీవితంలో సిరి సంపదలకు కొరత ఉండదని.. అభివృద్ధి మార్గంలో సాగుతూనే ఉంటుందని విశ్వరం. అయితే ఇంట్లో రాగి సూర్యుడిని ప్రతిష్టించే ముందు.. వాస్తు గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సానుకూలత కోసం ఇంట్లో రాగితో చేసిన సూర్యను ఎక్కడ ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకుందాం?

రాగితో చేసిన సూర్యుడిని అమర్చడానికి వాస్తు చిట్కాలు

  • వాస్తు ప్రకారం ఇంటికి తూర్పు దిశలో రాగి సూర్యుడిని ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  • ఇంటి తలుపు లేదా కిటికీలో ఇన్‌స్టాల్ చేయవచ్చు. సాధ్యం కాకపోతే, మీరు దానిని గోడపై అమర్చకోవచ్చు.
  • పూజ గదిలోని ఈశాన్య గోడపై రాగి సూర్యుడిని ఉంచడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
  • గదిలో రాగి సూర్యుడిని ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి ,శ్రేయస్సు లభిస్తుంది.
  • ఉద్యోగ-వ్యాపారంలో పురోగతి కోసం ఆఫీసు గదిలోని తూర్పు వైపు గోడపై రాగి సూర్యుడిని ఉంచవచ్చు.
  • వాస్తు ప్రకారం రాగి సూర్యుడిని ఇంట్లోని బెడ్ రూమ్ లో పెట్టకూడదు.
  •  రాగి సూర్యుడిని శుభ్రపరచడంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇంట్లో సానుకూలత ఉండేలా చూస్తుంది.

రాగి సూర్యుడిని పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

  • వాస్తు ప్రకారం ఆఫీసులో రాగి సూర్యుడిని ఉంచడం వల్ల పని, వ్యాపారంలో అపారమైన విజయాలు లభిస్తాయి. సూర్య భగవానుడి ఆశీర్వాదం ఉంటుంది.ఆర్థిక స్థితిని బలపరుస్తుంది.
  • రాగి సూర్యుడు ఇంటిలో సానుకూల శక్తిని పెంచుతుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం కలిగేలా చేస్తుంది. గృహ సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
  • రాగి సూర్యుడిని ఇంట్లో పెట్టుకోవడం వలన సమాజంలో ఎంతో గౌరవం లభిస్తుందని, సుఖంగా జీవిస్తాడని నమ్మకం.
  • వాస్తు నియమాలను దృష్టిలో ఉంచుకుని రాగితో చేసిన సూర్యుడిని ఇంట్లో ఉంచడం వల్ల వ్యక్తికి ఆకర్షణ పెరుగుతుందని.. సంబంధాలు మెరుగుపడతాయని నమ్ముతారు.
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this