UncategorizedKnow Adhar Number: ఆధార్ నెంబ‌ర్‌ను మ‌రిచిపోయారా..?...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Know Adhar Number: ఆధార్ నెంబ‌ర్‌ను మ‌రిచిపోయారా..? ఇంట‌ర్‌నెట్‌, ఫోన్ నెంబ‌ర్ ఉంటే చాలు ఇట్టే తెలుసుకోవ‌చ్చు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Know Adhar Number: ప్ర‌స్తుతం ఆధార్ కార్డు జీవితంలో ఓ భాగ‌మైపోయింది. ఏ చిన్న పనికి అయినా ఆధార్ త‌ప్ప‌నిస‌రిగా మారింది. ఇక చివ‌రికి ఆధార్ నెంబర్ అయినా క‌చ్చితంగా చెప్పాల్సిందే. అయితే కొన్ని సంద‌ర్భాల్లో ఆధార్ నెంబ‌ర్‌ను మ‌రిచిపోతాం. ఎక్క‌డా నోట్ చేసుకొని కూడా ఉండం. అలాంటి స‌మ‌యంలో ఆధార్ నెంబ‌ర్ అవ‌స‌రం ప‌డితే ఏలా చెప్పండి.? ఏమో అనే స‌మాధానం వ‌స్తుంది క‌దూ..! అయితే కొన్ని సింపుల్ టెక్నిక్స్‌తో మీ ఆధార్ కార్డు నెంబ‌ర్‌ను తెలుసుకోవ‌చ్చు. ఇందుకోసం ఫాలో కావాల్సిన స్టెప్స్ ఓసారి చూద్దాం. అయితే ఈ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవాలనుకుంటే ఆధార్ కార్డుకు మీ ఫోన్ నెంబ‌ర్ లింక్ అయ్యి ఉండాలి. 

ఆధార్ నెంబ‌ర్‌ను తెలుసుకోవ‌డానికి ఫాలో కావాల్సిన స్టెప్స్‌..

* ముందుగా స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూట‌ర్‌లో బ్రౌజ‌ర్ ఓపెన్ చేసి.. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ అయిన https://uidai.gov.in/ ఓపెన్ చేయాలి.

* అనంత‌రం వెబ్‌సైట్‌లోని ‘మై ఆధార్’ సెక్ష‌న్‌లోని ‘ఆధార్ స‌ర్వీసెస్’ క్లిక్ చేసి.. అందులో ఉన్న ‘రిట్రైవ్ లాస్ట్ ఆర్ ఫర్గాటెన్ ఈఐడీ/యూఐడీ’పై క్లిక్ చేయాలి.

* త‌ర్వాత ఓపెన్ అయిన కొత్త పేజీలో ఆధార్ నంబ‌ర్ (యూఐడీ)ని సెల‌క్ట్ చేసుకోవాలి.

* అనంత‌రం మీ రిజిస్ట‌ర్ మొబైల్ నెంబ‌ర్ లేదా ఈమెయిల్ ఐడీని ఎంట‌ర్ చేయాలి.

* ఇక అక్క‌డే ఉన్న క్యాప్చా కోడ్‌ను ఎంట‌ర్ చేసి.. సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి.

* మొబైల్‌కు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేసి ఎంట‌ర్ నొక్కాలి. దీంతో మొబైల్ నెంబ‌ర్‌కు ఆధార్ నెంబ‌ర్ మెసేజ్ రూపంలో వ‌స్తుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this