Spouse Case: ఉపాధ్యాయ బదిలీలు-2020 లో స్పౌజ్ పాయింట్లు నిబంధనలకు విరుద్ధంగా వినియోగించుకున్నందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. దుర్వినియోగం రుజువు కావడం తో రెండు ఇంక్రిమెంట్లు కోత విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలం లో పని చేస్తున్న ఉపాధ్యాయిని స్పౌజ్ పాయింట్లు నిబంధనలకు విరుద్ధంగా వినియోగించుకున్నట్టు ఆరోపణలు రావడం తో అసిస్టెంట్ డైరెక్టర్ నేత్రుత్వం లో విచారణ చేపట్టారు. సదరు విచారణ లో స్పౌజ్ పాయింట్లు నిబంధనలకు విరుద్ధంగా వినియోగించుకున్నట్లు రుజువు కావడం తో రెండు ఇంక్రిమెంట్లు కోత విధిస్తూ డిఈఓ ఎం.సాయిరాం ఉత్తర్వులు జారీ చేసారు.
Spouse Case: స్పౌజ్ పాయింట్లు దుర్వినియోగం…రెండు ఇంక్రిమెంట్లు కోత విధిస్తూ ఉత్తర్వులు
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

