Wednesday, February 25, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
AP CM YS Jagan: ప్రభుత్వం తీసుకున్న...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

AP CM YS Jagan: ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు పేరిట ఆల్బమ్ విడుదల… సి.పి.ఎస్ గురించి ప్రస్తావన

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AP CM YS Jagan: ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు

ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం

  • ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌
  • చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా పోలీసులకు వారాంతపు సెలవు (వీక్లీ ఆఫ్‌).
  • అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేల్‌ వర్తింపు.
  • కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీ.పి.ఎస్‌) పై కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు.. ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతినకుండా వారితో సంప్రదింపులు జరిపిన తరువాతే తగు నిర్ణయం.
  • ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెంపు.
  • వివిధ కేటగిరిల్లో గరిష్టంగా రూ.28,000 ల వరకు పెంపు


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this