Corona 3rd Wave: కరోనా థర్డ్ వేవ్ ను ద్రుష్టి లో ఉంచుకుని పిల్లల కోసం అన్ని జిల్లాల్లో కలుపుకొని 3893 బెడ్లు సిధ్ధం చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇవి కాకుండా మరొక 5,047 బెడ్లు కూడా సిధ్ద చేస్తునట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1000 బెడ్లు సిధ్ధం చేస్తూ ఉండగా, విజయ నగరం లో అత్యల్పంగా 200 బెడ్లు సిధ్ధం చేస్తున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది.
Corona 3rd Wave: కరోనా థర్డ్ వేవ్ ను ద్రుష్టి లో ఉంచుకుని పిల్లల కోసం 3893 బెడ్లు సిధ్ధం
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.