Bank Holidays November 2021: వారంలో ఐదు...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Bank Holidays November 2021: వారంలో ఐదు రోజులు బ్యాంకులు బంద్.. నవంబర్‏లో హాలీడేస్ ఎన్నంటే

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 నవంబర్ నెలలో బ్యాంకులకు వరుస హాలీడేస్ వచ్చాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు వారంలో ఐదు రోజులు సెలవులు వచ్చాయి. ఈ నెలలో పూర్తిగా ఫెస్టివల్ సీజన్ నడుస్తోంది. దీపావళి.. భాయ్ దూజ్ వంటి పండగలతో దేశం మొత్తంలో ఉన్న బ్యాంకులకు వరుస హాలీడేస్ వచ్చాయి. ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు పనిచేయవు.. దీంతో ఏదైనా పని మీద బ్యాంకులకు వెళ్లేవారు ముందుగానే బ్యాంకు హాలీడేస్ తెలుసుకొని వెళ్లడం కరెక్ట్.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం బ్యాంకు సెలవులు ఈ నెలలో 17 రోజులు ఉండనున్నాయి. అయితే కొన్ని జాతీయ సెలవులు మినహా.. శని, ఆదివారాలు ఉండనున్నాయి. అయితే రాష్ట్రాల వారీగా బ్యాంకుల సెలవులలో మార్పులు రావచ్చు. బ్బ్యాంకులకు మూడు కేటగిరీల్లో సెలవులు మంజూరు చేస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. అవి నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, హాలిడే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంక్ అకౌంట్స్ క్లోజింగ్. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు, విదేశీ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ బ్యాంకులతో సహా దేశవ్యాప్తంగా ప్రతి బ్యాంకు ఈ నిర్ణీత రోజులలో మూసివేయబడతాయి.

నవంబర్ 1: కన్నడ రాజ్యోత్సవ / కుట్ – బెంగళూరు, ఇంఫాల్

వంబర్ 3: నరక చతుర్దశి – బెంగళూరు

నవంబర్ 4: దీపావళి అమావాస్య (లక్ష్మీ పూజ)/దీపావళి/కాళీ పూజ

నవంబర్ 5: దీపావళి (బలి ప్రతిపాద) / విక్రమ్ సంవంత్ న్యూ ఇయర్ డే / గోవర్ధన్ పూజ

నవంబర్ 6: భాయ్ దూజ్/చిత్రగుప్త్ జయంతి/లక్ష్మీ పూజ/దీపావళి/నింగోల్ చకౌబా – గాంగ్టక్, ఇంఫాల్, కాన్పూర్, లక్నో మరియు సిమ్లా

వివిధ రాష్ట్రాల వారీగా సెలవులు కాకుండా. వారాంతాల్లో కొన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. ఇవి క్రింద పేర్కొనబడ్డాయి:

  • నవంబర్ 7: ఆదివారం
  • నవంబర్ 13: నెలలో రెండవ శనివారం
  • నవంబర్ 14: ఆదివారం
  • నవంబర్ 19: గురునానక్ జయంతి (హైదరాబాద్ సహా దాదాపు అన్ని రీజియన్లలో సెలవు)
  • నవంబర్ 21: ఆదివారం (అన్ని రీజియన్లలో సెలవు)
  • నవంబర్ 22: కనకదాస జయంతి (బెంగళూరు)
  • నవంబర్ 23: సెంగ్ కుత్స్‌నెమ్ (షిల్లాంగ్)
  • నవంబర్ 27: నాలుగో శనివారం (అన్ని రీజియన్లలో సెలవు)
  • నవంబర్ 28: ఆదివారం (అన్ని రీజియన్లలో సెలవు)


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this