Nellore DEO on NEP: 3,4,5 తరగతుల...

AP District Wise Cadre Strength and Working Strength – G.O.Ms.No.156

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖకు సంబంధించి Finance Department ద్వారా G.O.Ms.No.156, తేదీ...

AP G.O. Ms. No. 33: Major Amendments to AP Educational Service Rules 2026

The Government of Andhra Pradesh has issued a landmark...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nellore DEO on NEP: 3,4,5 తరగతుల విలీనం పై నెల్లూరు డి.ఈ.ఓ వారి సందేశం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

నూతన జాతీయ విద్యా విధానము

జిల్లాయందలి అందరు మండల విద్యా శాఖాధికారులకు/ ఉప విద్యాశాఖాధికారులకు  తెలియచేయడమేమనగా  డైరెక్టర్ పాఠశాల విద్య, ఆంద్ర ప్రదేశ్, అమరావతి వారి ఆదేశముల (Rc.No.151-A&I-2020, Dt.18-10-2021) మేరకు నూతన జాతీయ విద్యా విధానము అమలులో భాగముగా మీ పరిధిలోని  ఉన్నత పాఠశాల ప్రాంగణములో / ఉన్నత పాఠశాలకు ప్రక్కనే / ఉన్నత పాఠశాలకు 250 మీటర్ల లోపు ఉన్నటువంటి ప్రాధమిక పాఠశాలలకు సంబంధించిన 3,4 మరియు 5వ తరగతుల విద్యార్ధులను నిబంధనల మేరకు ఆయా ఉన్నత పాఠశాలల్లో విలీనము చేయవలసియున్నది.  
కావున వెంటనే 3,4 మరియు 5వ  తరగతుల విద్యార్ధులను ఉన్నత పాఠశాలల్లో విలీనము చేయు  ప్రక్రియను వెంటనే పూర్తి చేసి సదరు నివేదికను ఈ కార్యాలయమునకు తేదీ.01-11-2021 సాయంత్రం 5-00 గంటలలోగా సమర్పించవలసినదిగా కోరడమైనది. 
— జిల్లా  విద్యాశాఖాధికారి, నెల్లూరు


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this