న్యూస్ టోన్, అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): 2022 మార్చిలో ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలు రాసే విద్యార్థులు హాజరు శాతం తగ్గితే ఈనెల 23వ తేదీలోపు రూ.1,300 ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. ఆ తేదీలోపు చెల్లించనివారు దానికి మరో రూ.200 లేట్ ఫీజు కలిపి ఈనెల 30లోపు చెల్లించవచ్చని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
APOSS Intermediate: హాజరు తగ్గిన విద్యార్థులు 23 లోపు ఫీజు చెల్లించాలి
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.