Tuesday, February 17, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Memo on Attendance: ఉద్యోగుల హాజరుపై సర్కార్...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Memo on Attendance: ఉద్యోగుల హాజరుపై సర్కార్ మెమో

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
  • సరిగా హాజరుకాకుంటే చర్యలు
న్యూస్ టోన్, నవంబరు 5- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల హాజరుపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు సరిగా విధులకు సమయానికి హాజరవుతున్నారో లేదో గుర్తించి చర్యలు తీసుకోవాలని శుక్రవారం మెమో జారీ చేసింది. అన్ని ప్రభుత్వశాఖల కార్యదర్శులు ఇందుకు చర్యలు తీసుకోవాలని ఆ మెమో స్పష్టం చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు హాజరు విషయంలో తక్షణమే దృష్టి సారించాలని పేర్కొన్నారు. అన్ని శాఖల కార్యదర్శులు హాజరు విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
  • బయోమెట్రిక్ హాజరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి.
  • వీటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి.
  • సచివాలయ ఉద్యోగుల హాజరు తీరూ పరిశీలించాలి
  • స్వయంగా ఆశాఖలోని కార్యదర్శి దీనిపై దృష్టి పెట్టాలి.
  • రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగులు కొందరు తగిన సమయానికి రావడం లేదు.
  • ఉద్యోగుల హాజరు విషయంలో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఇంతకుముందు స్పష్టమైన నిబంధనలు ఇచ్చాం.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this