AP 5th Class Revised Syllabus 2021-22:...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP 5th Class Revised Syllabus 2021-22: 5వ తరగతి సవరించిన సిలబస్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 AP Class-V Revised Syllabus 2021-22 – 5th Class Unit Plans – Period Plans Deleted Lessons 5th Class Syllabus

AP Class-V Revised Syllabus 2021-22 – 5th Class Unit Plans – Period Plans Deleted Lessons 5th Class Syllabus . AP Govt has reduced 30% syllabus for 5th Class for the Academic Year 2021-22 AP Class-V Revised Syllabus -2021-22 – Unit Plans – Period Plans Deleted Lessons 5th Class Syllabus. Download the Revised Final Reduced 5th Class / 5th Standard Syllabus for 2021-22 academic Year.  This Syllabus is reduced due to the schools starting from August 16th 2021 due to the pandemic CORONA COVID 19.  Download the 5th Class – Revised Month Wise Syllabus – Unit Plan – Period Plans – Lesson Plans in PDF Format. Maths, Telugu, English EVS All Subjects Lesson Wise Chapter Wise Detailed Syllabus and UNit Plans PDF Download

AP Class-V Revised Syllabus -2021-22 – Unit Plans – Period Plans Deleted Lessons 5th Class Syllabus 

AP Class-V Revised Syllabus – Unit Plans – Period Plans Deleted Lessons 5th Class Syllabus . AP Govt has reduced 30% syllabus for 5th Class for the Academic Year 2021-22 AP Class-V Revised Syllabus -2021-22 – Unit Plans – Period Plans Deleted Lessons 5th Class Syllabus. Download the Revised Final Reduced 5th Class / 5th Standard Syllabus for 2021-22 academic Year. 
Download the 5th Class – Revised Month Wise Syllabus – Unit Plan – Period Plans – Lesson Plans in PDF Format.
వార్షిక విద్యా సిలబస్ ప్రణాళిక 2021 – 22 ప్రణాళిక యొక్క ఆవశ్యకత: పాఠశాల విద్యలో తరగతి బోధన పాఠశాల నిర్వహణ అత్యంత ముఖ్యమైన విషయాలు. పాఠశాల నిర్వహణ అత్యంత ముఖ్యమైన విషయాలు. పాఠశాల నిర్వహించుకోవాలన్నా, తరగతి గదిలో బోధించాలన్నా ఉపాధ్యాయులకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అవసరం. ఇది పాఠశాల ప్రారంభదినం నుండి మొదలుకొని విద్యా సంవత్సరం చివరి పనిదినం వరకు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏయే రోజు, ఏయే కార్యక్రమాలు నిర్వహించుకోవాలి, ఏ సమయంలో, ఏ అంశాలను బోధించాలి, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి వంటి అనేక విషయాలను ముందే నిర్ధారించుకోవడానికి ప్రణాళిక దోహదపడుతుంది. తదనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థులు ఆయా కార్యక్రమాలకు ముందస్తుగా సంసిద్ధం కావడానికి, కార్యక్రమ లక్ష్యాలను సాధించేందుకు ఇది దోహదపడుతుంది. 2021 – 2022 విద్యా సంవత్సరానికి ప్రణాళిక తయారీ:
ఈ విద్యా సంవత్సరంలో కరోనా నేపథ్యంలో పాఠశాలలో జూన్ మాసంలో ప్రారంభించబడలేదు. 16 ఆగష్టు నుండి పాఠశాలలు ప్రారంభించబడినవి. అందువల్ల పనిదినముల సంఖ్య మారుతుంది. కనుక తదనుగుణంగా ప్రణాళికను తయారు చేసుకోవలసి ఉన్నది. క్రింద పనిదినాలకు సంబంధించిన పట్టిక ఇవ్వడం జరిగినది.

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this