Primary CCE Marks Entry Enabled: ప్రాథమిక...

AP District Wise Cadre Strength and Working Strength – G.O.Ms.No.156

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖకు సంబంధించి Finance Department ద్వారా G.O.Ms.No.156, తేదీ...

AP G.O. Ms. No. 33: Major Amendments to AP Educational Service Rules 2026

The Government of Andhra Pradesh has issued a landmark...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Primary CCE Marks Entry Enabled: ప్రాథమిక పాఠశాలల సిసిఈ మార్కులు నమోదు చేసే లింక్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Primary CCE Marks Entry Enabled: ప్రాథమిక పాఠశాలల సిసిఈ మార్కులు నమోదు చేసే లింక్

ముందుగా ఈ లింక్ పై https://studentinfo.ap.gov.in/EMS/login.do మీ చైల్డ్ ఇంఫో యూసర్ నేమ్, పాస్వర్డ్ లను ఉపయోగించి లాగిన్ అవ్వండి.
తదుపరి మెనూ లోని CCE Marks మెనూ లో ఉన్న FA 1 Marks Entry మీద క్లిక్ చేయండి
డైరెక్ట్ లింక్ https://studentinfo.ap.gov.in/EMS/StudentCCAMarksEntry.do
గమనిక: తరగతి వారీ గా, సెక్షన్ వారీగా, సబ్జెక్ట్ వారీగా మార్కులు ఎంటర్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. ఇది చాలా కష్టం తో కూడుకుని ఉన్న పని. ఇటీవల విద్యాశాఖ కార్యదర్శి వారు ఈ నమోదు ను సులభతరం చేస్తాం అని హామీ ఇచ్చారు. కావున సులభతరం చేసే వరకు వేచి చూడడం మంచిది. ఓపిక మరియు సమయం ఉన్న వాళ్ళు ప్రస్తుత పధ్ధతి లో ఎంటర్ చేయవచ్చు.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this