‘ఉన్నత విద్యాసంస్థల్లో మాతృభాషలో బోధనే మేలని నూతన జాతీయ విద్యావిధానం-2020 చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లో పాఠ్య పుస్తకాలను ద్విభాషల్లో ముద్రిస్తోంది’ అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేం ద్రప్రధాన్ తెలిపారు. బుధవారం రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. సాంకేతిక స్థానిక భాషల్లో కోర్సులు నిర్వహించడానికి ఏఐసీటీఈ ఇప్ప విద్యాసంస్థలు టికే అనుమతి ఇచ్చిందన్నారు. ఇప్పటివరకు పది రాష్ట్రాల నుంచి 19 సంస్థలు మాతృభాషల్లో కోర్సులు నిర్వహించడానికి సిద్ధమైనట్లు తెలి పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021-22 విద్యాసంవత్సరంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని డిగ్రీ కాలేజీల్లో ఆంగ్ల బోధనను ప్రారంభిస్తూ జీవో జారీచేసినట్లు గుర్తుచేశారు. ఆ రాష్ట్రం సైన్స్ మ్యాథ్స్, ఆర్ట్స్, కామర్స్ పుస్తకాలను ద్విభాషల్లో ముద్రించాలని నిర్ణయించిందని వివరించారు. మొదటి సెమిస్టర్కు సంబంధించిన ద్విభాషా పుస్తకాలను ఇప్పటికే ముద్రించి విడుదల చేసినట్లు ధర్మేంద్రప్రధాన్ వెల్లడించారు.
Text Books: ఏపీలో ద్విభాషల్లో పాఠ్యపుస్తకాల ముద్రణ
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.
