Republic: ఏడు రోజుల్లో 12 కోట్ల వ్యూయింగ్‌...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Republic: ఏడు రోజుల్లో 12 కోట్ల వ్యూయింగ్‌ మినిట్స్‌

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 ఆశించింది దొరికితే ప్రజానీకం స్పందన ఎలా ఉంటుందో…

సాయితేజ్‌ హీరోగా దేవా కట్టా దర్శకత్వం వహించిన ‘రిపబ్లిక్‌’ చిత్రం ఓటీటీలోనూ దూసుకుపోతోంది. సినిమా సాధించిన విజయం పట్ల సాయి తేజ్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘తాము ఆశించింది దొరికితే ప్రజానీకం స్పందన ఎలా ఉంటుందో చెప్పిన  చిత్రం రిపబ్లిక్‌’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏడురోజుల్లోనే 12 కోట్ల వ్యూయింగ్‌ మినిట్స్‌ అంటూ ఒక పోస్టర్‌ను షేర్‌ చేశారు. జె.భగవాన్‌, జె. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకులముందుకొచ్చింది.  నవంబర్‌ 26న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేష స్పందన లభించింది.

The response when real public amasses for something they wish for "#REPUBLIC ".

Truly happy & Thank you for your honest feedback and response.#RepublicOnZee5 pic.twitter.com/HoplGI0yQV

— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 4, 2021

republic: ఏడు రోజుల్లో 12 కోట్ల వ్యూయింగ్‌ మినిట్స్‌


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this