ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల Talliki Vandanam Attendance Percentage ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇక కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ మొబైల్ ద్వారా స్టెప్ బై స్టెప్ గా ఎటెండెన్స్ చెక్ చేసుకోవచ్చు.

ఈ పోస్ట్ లో మీరు తెలుసుకోగల విషయాలు:
- ✅ Attendance ఎలా చెక్ చేయాలి
- ✅ Percentage ఎంత ఉందో తెలుసుకునే విధానం
- ✅ Step by Step వీడియో ట్యుటోరియల్ 🎥
👉 Step-by-Step Guide to Check Talliki Vandanam Attendance
దిగువ ఇన్స్టాగ్రామ్ వీడియో లింక్ లో పూర్తి వివరాలు ఉన్నాయి. దీన్ని ఫాలో అయితే సులభంగా అటెండెన్స్ చెక్ చేసుకోవచ్చు.
📌 Instagram Video Tutorial:
https://www.instagram.com/reels/DYrXLyezvv1/
📌 Youtube Video Tutorial:
https://youtube.com/shorts/a1yXKEc8et0?si=dbnh60TD0aANlWkD
💬 Comment “LINK” on this post or Instagram video, and we will send you the complete Attendance Check Link instantly.
Why This Information is Important for Parents?
- 📌 మీ పిల్లల రెగ్యులర్ హాజరును ట్రాక్ చేయవచ్చు
- 📌 పాఠశాల నిబంధనల ప్రకారం కనీస హాజరు (75% లేదా అంతకంటే ఎక్కువ) నిర్ధారించుకోవచ్చు
- 📌 100% ఉచిత సమాచారం – ఎలాంటి ఛార్జీలు లేవు
Share with Other Parents 🙌
ఈ సమాచారం ఇతర తల్లిదండ్రులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. దయచేసి Share చేయండి మరియు మీ స్నేహితులకు కూడా తెలియజేయండి.
Need Help?
If you face any issues while checking the attendance percentage, drop a comment below or DM us. We will help you step by step.
#TallikiVandanam #AttendanceCheck #ParentsGuide #StudentAttendance #TeluguEducation