Omicron Covid Variant: భారత్‌లో ఒమిక్రాన్‌ టెర్రర్‌.....

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Omicron Covid Variant: భారత్‌లో ఒమిక్రాన్‌ టెర్రర్‌.. ఒక్కరోజే 8 కేసులు నమోదు.. ఏడు ఒకే రాష్ట్రంలో..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

భారత్‌లో కూడా ఒమిక్రాన్‌ టెర్రర్‌ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 8 కేసులు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రలో 7 , ఢిల్లీలో ఒక్క కేసు తాజాగా బయటపడ్డాయి. దీంతో భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య 12కు చేరుకుంది.

మహారాష్ట్రలోని పింప్రీ చించ్వాడలో ఆరు, పుణేలో ఒక్క కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 797 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.  ఢిల్లీకి అంతర్జాతీయ దేశాల నుంచి విమానాల రాకపోకలను నిషేధించాలని కేంద్రానికి లేఖ రాశారు సీఎం కేజ్రీవాల్‌.

రెండ్రోజుల క్రితమే దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది ఒమిక్రాన్‌ వేరియంట్‌. ఫస్ట్‌ డే బెంగళూరులో 2 కేసులు..నెక్స్ట్‌ డే మరో రెండు..గుజరాత్‌లో ఒకటి, మహారాష్ట్ర లోనే 8 , ఢిల్లీలో మరో ఒమిక్రాన్‌ పాజిటివ్‌ నిర్థారణ అయింది..టాంజానియా నుంచి ఢిల్లీకి చేరుకున్న వ్యక్తికి న్యూ వేరియంట్‌ సోకింది. దీంతో దేశంలో 3రోజుల్లోనే 12 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

రెండ్రోజుల క్రితమే దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది ఒమిక్రాన్‌ వేరియంట్‌. ఫస్ట్‌ డే బెంగళూరులో 2 కేసులు..నెక్స్ట్‌ డే మరో రెండు..గుజరాత్‌లో ఒకటి, మహారాష్ట్ర లోనే 8 , ఢిల్లీలో మరో ఒమిక్రాన్‌ పాజిటివ్‌ నిర్థారణ అయింది..టాంజానియా నుంచి ఢిల్లీకి చేరుకున్న వ్యక్తికి న్యూ వేరియంట్‌ సోకింది. దీంతో దేశంలో 3రోజుల్లోనే 12 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఢిల్లీలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ బయటపడడంతో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఢిల్లీకి అంతర్జాతీయ దేశాల నుంచి విమానాల రాకపోకలను నిషేధించాలని కేంద్రానికి లేఖ రాశారు సీఎం కేజ్రీవాల్‌.

కరోనా ‌ కేసులు, పాజిటివిటీ రేటు, మరణాలు పెరుగుతుండటంతో 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాన్ని కేంద్రం అప్రమత్తం చేసింది. కరోనా కట్టడికి నిర్దుష్టమైన చర్యలు చేపట్టాలంటూ కర్ణాటక, కేరళ, తమిళనాడు,ఒడిశా, మిజోరం,జమ్ముకశ్మీర్‌లకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖలు రాశారు. ఇక విదేశాల నుంచి ఇండియాలోని మిగతా నగరాలకు వచ్చిన వారిలో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఎంత మందిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉందోననే గుబులు పట్టుకుంది.

omicron covid variant: భారత్‌లో ఒమిక్రాన్‌ టెర్రర్‌.. ఒక్కరోజే 8 కేసులు నమోదు.. ఏడు ఒకే రాష్ట్రంలో..

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this