Special People: జంతువుల్లా నడుస్తున్న కుటుంబం.. కారణం...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Special People: జంతువుల్లా నడుస్తున్న కుటుంబం.. కారణం తెలిస్తే అయ్యో అనుకోవడం ఖాయం!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Special People: ఇప్పటివరకు మనం నాలుగు కాళ్లపై నడిచే జంతువులను మాత్రమే చూశాం. చిన్నపిల్లలు నడక నేర్చుకునే సమయంలో నేలపై పాకుతూ వెళ్ళడం మనం సహజంగా చూసేదే. అయితే, నాలుగు కాళ్ళపై అంతే.. చేతులు.. కళ్ళు ఉపయోగిస్తూ జంతువుల్లా నడిచే వారిని ఎప్పుడూ చూసి ఉండం. అదేమిటి? అలా నడిచేవారూ ఉంటారా? అని ఎగాదిగా చూసి అడక్కండి.. ఇప్పుడు మీకు మేము పరిచయం చేయబోయే కుటుంబం గురించి తెలిస్తే.. మీరు ఆశ్చర్యంతో అదిరిపోతారు. దీని గురించి శాస్త్రవేత్తలు కూడా చాలా పరిశోధనలు చేశారు. ఎందుకు ఇలా నడుస్తున్నారు వీరు అని.. చ్విఅరికి ఇప్పుడు వారు మిస్టరీని ఛేదించారు.

ఈ వింత కుటుంబం టర్కీలోని ఓ కుగ్రామంలో నివసిస్తోంది. ఈ కుటుంబానికి చెందిన వారు నడవడానికి రెండు చేతులు, కాళ్లు ఉపయోగిస్తారు. వీరిని చూస్తుంటే మానవ నాగరికత తమపై ఎలాంటి ప్రభావం చూపలేదని, లక్షల ఏళ్లుగా మన వెనకాలే నడుస్తున్నారని అనిపిస్తుంది. ప్రారంభంలో, శాస్త్రవేత్తలు ఈ పరిస్థితి అర్ధం కాక పరిశోధనలు చేశారు. అయితే ఇప్పుడు దాని మిస్టరీని ఛేదించారు.

DailyMail వెబ్‌సైట్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, రెసిట్, హాటిస్ ఉలాస్ కుటుంబం చాలా కాలం పాటు ప్రపంచం నుండి ఒంటరిగా ఉంది. 2005 కి ముందు, ఈ కుటుంబం గురించి ప్రజలకు తెలియదు. అప్పుడు ఒక బ్రిటీష్ శాస్త్రవేత్త ఒక టర్కిష్ ప్రొఫెసర్ ప్రచురించని కాగితాన్ని చూశాడు. అది చదివిన ఆ శాస్త్రవేత్తకు షాక్ తగిలింది. ఈ పేపర్‌లో ఉలాస్ కుటుంబం గురించి వివరించారు. ఇందులో ఈ కుటుంబం నాలుగు కాళ్లపై నడుస్తుందని రాసి ఉంది. కుటుంబానికి యునర్ టాన్ సిండ్రోమ్ ఉందని ఆ పత్రంలో పేర్కొన్నారు.

బ్యాక్‌వర్డ్ ఎవల్యూషన్ సిద్ధాంతం ఇక్కడ నుంచి వచ్చింది. దీంతో శాస్త్రవేత్తలు ఈ కుటుంబంపై ఆసక్తి చూపడం ప్రారంభించారు. అప్పుడు అది జన్యుపరమైన సమస్య అని తేలింది. ఇందులో రెండు పాదాలు బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది. కుటుంబ సభ్యులు చేతులు, కాళ్ల సాయంతో నడవడానికి ఇదే కారణం. శాస్త్రవేత్తలు నివేదికలో చెప్పిన దాని ప్రకారం.. రెసిట్ మరియు హేటిస్ రెండు కాళ్లపై నడిచే ఇద్దరు వ్యక్తులు. కానీ అతని 19 మంది పిల్లలలో, ఐదుగురు చేతులు, కాళ్ళు ఉపయోగించి నడిచే వారు. ఇప్పుడు ఈ తోబుట్టువుల వయస్సు 25 నుండి 41 సంవత్సరాలు. వారు కూడా ప్రపంచం ముందుకు వచ్చారు. పూర్వం ప్రజలు వారిని చాలా హేళన చేసేవారు. గ్రామంలో నివసించడం వారికి కష్టంగా మారింది. ఉలాస్ కుటుంబానికి చెందిన ఈ పిల్లలు పాఠశాల ముఖం చూడలేకపోవడానికి కారణం ఇదే. కానీ వారికి కుర్దిష్ భాష తెలుసుద్దని ద్వారా వారు తమ జీవనాన్ని సాగిస్తున్నారు.

special people: జంతువుల్లా నడుస్తున్న కుటుంబం.. కారణం తెలిస్తే అయ్యో అనుకోవడం ఖాయం!


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this