Science and Technologyఫ్లిప్‌కార్ట్ సేల్ నుంచి సగం ధరకే లభిస్తున్న...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

ఫ్లిప్‌కార్ట్ సేల్ నుంచి సగం ధరకే లభిస్తున్న Panasonic Dolby Soundbar డీల్!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఈరోజు రెండో రోజుకు చేరుకుంది. ఈ సేల్ నుంచి ఈరోజు Panasonic Dolby Soundbarను సగం ధరకే ఆఫర్ చేస్తోంది. ఈరోజు ఫ్లిప్‌కార్ట్ సేల్ అందించిన ఆఫర్స్‌తో ఎన్నడూ చూడనంత చవక ధరలో ఈ Panasonic Dolby Soundbar లభిస్తుంది.

panasonic dolby soundbar,flipkart sale,soundbar deals,home theater,audio systems,budget soundbar,dolby digital plus,best soundbar under 15000,panasonic sc-hts400gwk,flipkart freedom sale
july 14, 2026, 7:30 am - duniya360

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఈరోజు రెండో రోజుకు చేరుకుంది. ఆగస్టు 15 సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ రెండోసారి అందించిన ఈ సేల్ నుంచి ఈరోజు Panasonic Dolby Soundbarను సగం ధరకే ఆఫర్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది మరియు ఈరోజు ఫ్లిప్‌కార్ట్ సేల్ అందించిన ఆఫర్స్‌తో ఎన్నడూ చూడనంత చవక ధరలో లభిస్తుంది. అందుకే, ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్‌ను మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాను.

Panasonic Dolby Soundbar: డీల్ వివరాలు

పానాసోనిక్ యొక్క SC-HTS400GWK సౌండ్ బార్పై ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఈ డీల్స్‌ను అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్‌కార్ట్ అందించిన 50% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 11,990 రూపాయల అతి తక్కువ ధరతో లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా సేల్ నుంచి ఈ సౌండ్ బార్‌ను Yes Bank, HSBC, HDFC మరియు RBL బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనే వారికి రూ. 1,199 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్‌తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 10,791 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.

Panasonic Dolby Soundbar: ఫీచర్స్

ఈ పానాసోనిక్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 400W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తుంది. ఈ సౌండ్ బార్‌లో సినిమా థియేటర్ వంటి కంప్లీట్ సరౌండ్ సెటప్ ఉంటుంది. ఇందులో, మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు డీప్ బాస్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ పూర్తిగా టచ్ కంట్రోల్స్ కలిగి ఉంటుంది మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ కూడా కలిగి వస్తుంది.

ఈ పానాసోనిక్ సౌండ్ బార్ Dolby Digital Plus సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ చాలా ప్రీమియం డిజైన్‌తో గొప్ప లుక్స్‌తో ఉంటుంది. ఇది మెటాలిక్ గ్రిల్‌తో మంచి మెటీరియల్‌తో స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ పానాసోనిక్ సౌండ్ బార్ 20Hz-20KHz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేట్ కలిగి ఉంటుంది. అంటే, థియేటర్ వంటి డీప్ బాస్ గ్యారంటీ అన్నమాట. ఇందులో HDMI Arc, ఆప్టికల్, AUX ఇన్, USB మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్‌లు ఉన్నాయి.

ఇక ఈ సౌండ్ బార్ డీల్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, రూ. 10,000 రూపాయల బడ్జెట్ ధరలో లభించే డాల్బీ సౌండ్ డీల్స్‌లో బెస్ట్ డీల్‌గా నిలుస్తుంది. అంతేకాదు, ఇది ఫ్లిప్‌కార్ట్ యూజర్ల నుంచి 5 స్టార్ రేటింగ్ అందుకుంది.

Panasonic Dolby Soundbar, Flipkart Sale, Soundbar Deals, Home Theater, Audio Systems, Budget Soundbar, Dolby Digital Plus, Best Soundbar under 15000, Panasonic SC-HTS400GWK, Flipkart Freedom Sale


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this