Gas Cylinder: మహిళలకు గుడ్ న్యూస్‌.. ఇకపై...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Gas Cylinder: మహిళలకు గుడ్ న్యూస్‌.. ఇకపై తగ్గనున్న గ్యాస్‌ ‘భారం’.. కేంద్రం కీలక నిర్ణయం.?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Gas Cylinder: గృహ అవసరాల కోసం ఉపయోగించే వంట గ్యాస్‌ విషయంలో మహిళలకు కేంద్రం శుభ వార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఓ కీలక ప్రతిపాదన తమ వద్ద ఉన్నట్లు కేంద్రం తెలిపింది…

Gas Cylinder: గృహ అవసరాల కోసం ఉపయోగించే వంట గ్యాస్‌ విషయంలో మహిళలకు కేంద్రం శుభ వార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఓ కీలక ప్రతిపాదన తమ వద్ద ఉన్నట్లు కేంద్రం తెలిపింది. మహిళలకు తగ్గనున్న భారం అనగానే భారీగా పెరిగిన ధరలు తగ్గనున్నాయని అని అనుకుంటున్నారు కదూ.. అయితే మీరు పొరబడినట్లే ఎందుకంటే ఈ ప్రతిపాదన ధరల విషయంలో కాదు, బరువు విషయంలో. అవును మీరు చదివింది నిజమే. త్వరలోనే గ్యాస్‌ సిలిండర్‌ బరువు తగ్గే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం 14.2 కిలోల బరువు ఉన్న గ్యాస్ సిలిండర్లను రవాణా చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దాని బరువును తగ్గించడంతో పాటు వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. సిలిండర్‌ బరువు ఎక్కువగా ఉండడంతో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బరువు తగ్గింపు విషయంలో ఆలోచన చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. తాజాగా రాజసభ్యలో ప్రశ్నోత్తరాల సమయంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పురి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ సమాధానం ఇచ్చారు. మరి ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో చూడాలి.
gas cylinder: మహిళలకు గుడ్ న్యూస్‌.. ఇకపై తగ్గనున్న గ్యాస్‌ ‘భారం’.. కేంద్రం కీలక నిర్ణయం.?


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this