Bigg Boss 5 Telugu: హౌజ్‌లో రచ్చ...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Bigg Boss 5 Telugu: హౌజ్‌లో రచ్చ చేసిన ప్రియాంక, లోబో, జెస్సీ.. అదేంటి వీళ్లు ఎలిమినేట్‌ అయ్యారనేగా..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌ విజయవంతగా కొనసాగుతోంది. షో చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో మరింత ఆసక్తికరంగా మారుతోంది. 13 వారాలుగా కొనసాగుతోన్న ఈ షోలో ప్రస్తుతం కేవలం…

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌ విజయవంతగా కొనసాగుతోంది. షో చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో మరింత ఆసక్తికరంగా మారుతోంది. 13 వారాలుగా కొనసాగుతోన్న ఈ షోలో ప్రస్తుతం కేవలం 6 గురు మాత్రమే హౌజ్‌లో ఉన్నారు. దీంతో ఈ ఆదివారం టాప్‌ 5లో ఎవరు నిలుస్తారో తెలిసిపోనుంది. దీంతో ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగిపోయింది. ఇక ఇప్పటికే శ్రీరామ్‌ ఫైనలిస్ట్‌లో ఒకరిగా చోటు దక్కిచ్చుకోగా మిగతా వారు ఎలిమినేషన్‌లో ఉన్నారు. దీంతో తాజాగా బిగ్‌బాస్‌ ఇంటిలో ఉన్న సభ్యులకు ఆసక్తికరమైన టాస్క్‌లు ఇస్తూ ఎంటర్‌టైన్‌మెంట్‌ రేంజ్‌ను పెంచే పనిలో పడ్డారు.
ఇందులో భాగంగా ‘రోల్‌ప్లే’ అనే ఫన్నీ టాస్క్‌ను ఇచ్చాడు. ఇందులో భాగంగా హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన ప్రియాంక, లోబో, జెస్సీలు ఎలా ప్రవరిస్తారో హౌజ్‌లో ఉన్న వారిని చేసి చూపించారు. ఇందులో భాగంగా మానస్‌ .. ప్రియాంకలా మారాడు. శ్రీరామ్‌ లోబోలా మారి రచ్చ రచ్చ చేశాడు. అలాగే షణ్ముఖ్‌ జెస్సీ అవతారమెత్తగా, సన్నీ మానస్‌లా మారిపోయాడు. ఇలా ఒక్కొక్కరు తమ పాత్రలను మరొకరిలా మార్చుకొని సందడి చేశారు.
ఈ క్రమంలో షణ్ముఖ్‌ సిరిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పించాయి. అంతా ఫన్నీగా సాగుతోందనుకుంటున్న సమయంలో సన్నీ కొంచెం సీరియస్‌గా అయ్యాడు. మరి సన్నీ నిజంగానే సీరియస్‌ అయ్యాడా.? అందులో కామెడీ చేశాడా.? అన్నది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే.

bigg boss 5 telugu: హౌజ్‌లో రచ్చ చేసిన ప్రియాంక, లోబో, జెస్సీ.. అదేంటి వీళ్లు ఎలిమినేట్‌ అయ్యారనేగా..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this