Allu Arha: చిట్టి చేతులతో వాల్‌ క్లైంబింగ్‌...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Allu Arha: చిట్టి చేతులతో వాల్‌ క్లైంబింగ్‌ చేస్తున్న అల్లు అర్జున్ గారాలపట్టి.. వైరల్ అవుతున్న వీడియో

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీకి మాత్రమే కాదు ఆయన గారాల పట్టి అల్లు అర్హ కు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

Allu Arha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీకి మాత్రమే కాదు ఆయన గారాల పట్టి అల్లు అర్హ కు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ చిన్నారి చేసే అల్లరి.. ముద్దు ముద్దు మాటలు ఎప్పటికపుడు సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉన్నారు అల్లు దంపతులు. ఇక ఈ చిన్నది సోషల్ మీడియా స్టార్ అనే చెప్పాలి. అర్హ కు సంబంధించిన ఏ చిన్న పోస్ట్ అయినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ వీడియో చక్కర్లు కొడుతుంది.

అల్లు అర్జున్‌ డాటర్‌ అల్లు అర్హ తాజాగా సోషల్ మీడియాలో మరో సారి వైరల్‌ అవుతోంది. తన చిట్టి చేతులతో.. వాల్ క్లైంబింగ్ చేస్తూ అందర్నీ షాక్‌ చేస్తోంది. షాక్ చేయడమే కాదు వావ్‌ అర్హా అని అందరి చేత అనిపించుకుంటుంది. చిన్నప్పటి నుంచే తన క్యూట్‌ లుక్స్‌తో.. అడారబుల్ అల్లరితో అందర్నీ ఫిదా చేసిన అర్హా.. టాలీవుడ్‌లో స్టార్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తన తల్లి స్నేహ షేర్ చేసే వీడియోలతో అందరికి చేరువైంది. అయితే తాజాగా డ్రీమ్ బిగ్ లిటిల్‌ వన్‌ అనే క్యాప్షెన్‌తో అల్లు వైఫ్ స్నేహ ఈ వీడియోను షేర్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ చిన్నారి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న శాకుంతలం సినిమాలో చిన్న పాత్రలో కనిపించనుంది.

allu arha: చిట్టి చేతులతో వాల్‌ క్లైంబింగ్‌ చేస్తున్న అల్లు అర్జున్ గారాలపట్టి.. వైరల్ అవుతున్న వీడియో



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this