Eluru: హైవేలపై మరో వింత గ్యాంగ్.. లారీ...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Eluru: హైవేలపై మరో వింత గ్యాంగ్.. లారీ కనిపిస్తే చాలు అదే పని!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇటీవల కాలంలో ఈ తరహా చోరీలు ఎక్కువయ్యాయి. వరుస ఘటనలతో వాహనాల యజమానులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ప్రత్యేకంగా టీమ్‌ను ఏర్పాటు చేసి నిఘా పెంచారు

  • పశ్చిమ గోదావరి జిల్లాలో హైవేలపై డీజిల్ దొంగలు
  • వరుస ఫిర్యాదులతో నిఘా పెంచి ఏడుగురి అరెస్ట్
  • గతంలో ప్రకాశం జిల్లాలో ఓ ముఠాను పట్టుకున్నారు
పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల కాలంలో జాతీయ డీజిల్‌ చోరీలు పెరిగాయి. ఓ గ్యాంగ్ రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీల్లో డీజిల్ దొంగతనం చేస్తోంది. వరుస ఘటనలతో వాహనాల యజమానులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ప్రత్యేకంగా టీమ్‌ను ఏర్పాటు చేసి నిఘా పెంచారు. హైవేపే అనుమానంగా తిరుగుతున్న ఏడుగుర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అప్పుడు డీజీల్ చోరీ వ్యవహారం బయటపడింది.
కొంతమంది జల్సాలు చేసుకునేందుకు ఈజీ మనీ కోసం అలవాటుపడి ఓ వ్యానులో డబ్బాలు పెట్టుకుని హైవేలపై తిరుగుతున్నారు. రాత్రి సమయాల్లో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీలు, ఇతర వాహనాల ట్యాంకుల మూతలను పగలగొట్టి డీజిల్‌ను చోరీ చేస్తున్నారు. తక్కువ రేట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. నిఘా పెట్టిన పోలీసులకు ఏడుగురు అడ్డంగా దొరికిపోయారు.
ఆ ఏడుగురి దగ్గర నుంచి వ్యాను, కారు, డీజిల్‌, మొబైల్స్, డబ్బులు సీజ్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలకు చెందినవారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా ప్రకాశం జిల్లాలో పోలీసులు డీజిల్ చోరీ చేసే ముఠాలను అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా ఏలూరు పోలీసులు ఆటకట్టించారు.
eluru: హైవేలపై మరో వింత గ్యాంగ్.. లారీ కనిపిస్తే చాలు అదే పని!


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this