UncategorizedFree Parking in AP : షాపింగ్...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Free Parking in AP : షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్స్ లో ఇకపై ఫ్రీ పార్కింగ్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Free Parking in AP ఆంద్ర ప్రదేశ్ లోని షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్స్ లో పార్కింగ్ ఫీజులను క్రమ బద్దీకరిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

free parking in ap
october 11, 2026, 1:19 am - duniya360

Free Parking in AP – పట్టిక

క్రమ సంఖ్యపార్కింగ్ సమయంపార్కింగ్ ఫీజు
130 నిమిషాల వరకుఎవరి వద్దా పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు.
230 నిమిషాల నుండి 1 గంట వరకుషాపింగ్ చేసినట్లు బిల్ చూపితే పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు. ఇతరుల వాహనాలకు వసూలు చేయవచ్చు.
31 గంటకు పైబడిషాపింగ్ చేసినట్లు బిల్/ మూవీ టికెట్ చూపితే (బిల్/టికెట్ పార్కింగ్ ఫీజు కన్నా ఎక్కువ ఉండాలి) పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు. ఇతరుల వాహనాలకు వసూలు చేయవచ్చు.

ఈ ఉత్తర్వులు మున్సిపల్ శాఖ ఇచ్చినందున పట్టణ ప్రాంతం లో ఉన్న షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్స్ లకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి. గ్రామీణ ప్రాంతం లో ఉండే షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్స్ లకు పంచాయత్ రాజ్ శాఖ వారు ఉత్తర్వులు ఇవ్వవలసి ఉంటుంది.

Free Parking in AP

30 నిమిషాల వరకు

ఎవరి వద్దా పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు.

30 నిమిషాల నుండి 1 గంట వరకు

షాపింగ్ చేసినట్లు బిల్ చూపితే పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు. ఇతరుల వాహనాలకు వసూలు చేయవచ్చు.

1 గంటకు పైబడి

షాపింగ్ చేసినట్లు బిల్/ మూవీ టికెట్ చూపితే (బిల్/టికెట్ పార్కింగ్ ఫీజు కన్నా ఎక్కువ ఉండాలి) పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు. ఇతరుల వాహనాలకు వసూలు చేయవచ్చు.

ప్రభుత్వ ఉత్తర్వుల కాపీని డౌన్లోడ్ చేయుటకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this