IRCTC Account: మీకు రైలు టికెట్లు బుక్‌...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

IRCTC Account: మీకు రైలు టికెట్లు బుక్‌ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీ అకౌంట్‌ లేదా..? క్రియేట్‌ చేసుకోండిలా..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 IRCTC Account: కోవిడ్‌ మహమ్మారి తర్వాత గత కొన్ని రోజుల నుంచి ప్రయాణాలు జోరందుకున్నాయి. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన రైళ్లు.. ప్రస్తుతం పట్టాలెక్కి పరుగులు పెడుతున్నాయి. ఇక పండగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది రైల్వే శాఖ. అయితే చాలా మంది రైలు టికెట్ బుక్ చేసుకునే విషయంలో ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే, రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయాణీకులు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) వెబ్ సైట్, యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి ఖాతా లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. సొంతంగా ఖాతా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురుంచి ఐఆర్‌సీటీసీ తన ట్విటర్ ద్వారా వీడియో షేర్ చేసింది.

ఐఆర్‌సీటీసీ అకౌంట్ క్రియేట్ చేయడం ఎలా..?

► ముందుగా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి.

► అందులో మీకు కనిపించే రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

► మీ యూజర్ నేమ్ నమోదు చేయండి

► ఇప్పుడు ఒకే పాస్‌వర్డ్‌ను రెండు బాక్స్‌లలో నమోదు చేసిన తర్వాత మీ భాషను ఎంచుకోండి.

► భద్రతా ప్రశ్న ఎంచుకొని దాని కింద మీ సమాధానాన్ని ఎంటర్ చేయండి.

► ఆ తర్వాత మీ పేరు, లింగం, వృత్తి, పుట్టిన తేదీ వంటి ఇతర వివరాలు నమోదు చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి.

► తర్వాత మెయిల్ ఐడీ, మొబైల్ నెంబరును ఎంటర్ చేయండి.

► ఆ తర్వాత పిన్ కోడ్‌తో సహా మీ పూర్తి చిరునామాను నమోదు చేయండి.

► మీ రిజిస్టర్డ్ నెంబరు/ఈమెయిల్ ఐడీకి పంపిన కోడ్ నమోదు చేసి రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ క్రియేట్ అవుతుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this