Que Profession : క్యూలో నిలబడి కూడా...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Que Profession : క్యూలో నిలబడి కూడా డబ్బులు సంపాదించొచ్చు.. జీతం ఎంతో తెలుసా ?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Que Profession : కాదేదీ కవితకు అనర్హం అంటారు కవులు… అదే విధంగా మనసు ఉండాలే కానీ, డబ్బు సంపాదనకు చాలా మార్గాలు ఉన్నాయి అని నిరూపించాడు ఫ్రెడ్డీ అనే లండన్ వ్యక్తి.

ఏమి చేసి డబ్బులు సంపాదిస్తున్నాడో చూడండి. – Que Profession

అదేంటీ ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా అనుకుంటున్నారా..? ఇది నిజం.. ఇప్పుడు ఈ అసలు విషయాన్ని మీరు తెలుసుకోండి.. 

కరోనా వచ్చినప్పటి నుంచి షాపింగ్ కాంప్లెక్సులు, అన్ని చోట్ల భౌతిక దూరం లాంటి నియమాలను పాటించాల్సి వస్తోంది. దీనికారణంగా షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్ వంటి వాటి దగ్గర పెద్ద పెద్ద క్యూలైన్లు ఏర్పడుతున్నాయి. 

దీనికారణంగా గంటల తరబడి ఏం నిల్చుంటాంలే.. అనుకునే కొంతమంది షాపింగ్ చేయకుండానే వెనుదిరుగుతున్నారు. అలాంటి వారికోసం.. బ్రిటన్‌కు చెందిన ఫ్రెడ్డీ బెక్కెట్ (31) అనే వ్యక్తి ఆలోచించాడు. 

ఉదయాన్ని షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్ వద్దకు చేరి ఇలా గంటల తరబడి క్యూలో నిల్చుంటాడు. ఎవరికోసం అనుకుంటున్నారు.. ధనవంతుల కోసం.. ఇలా క్యూలో నిల్చొని వారికి కావాల్సింది కొనుగోలు చేసి ఇస్తాడు. ఇలా అతను కొనుగులు చేసి వారికి ఇచ్చినందుకు.. ధనవంతులు ఫ్రెడ్డీకి డబ్బులు ఇస్తుంటారు.

ప్రస్తుతం ఫ్రెడ్డీ ఇలా గంటల కొద్దీ లైన్లలో నిలబడి రోజుకు సగటున (£160) 160 యూరోలు, గంటకు (£20) యూరోలు సంపాదిస్తాడు. అదే మన కరెన్సీలో రోజుకు రూ. 16 వేలు సంపాదిస్తున్నాడు.

అయితే.. తాను మూడేళ్లుగా ఇదే ఉద్యోగం చేస్తున్నానని.. తాను ప్రొఫేషనల్ క్యూవర్‌ను అంటూ ఫ్రెడ్డీ బెకిట్ పేర్కొంటున్నాడు. తనకు ఇలా చేయడం బాగా ఉందని.. అవసరమైన వాళ్లు తన సేవలను వినియోగించుకుంటున్నారని వెల్లడిస్తున్నాడు.

que profession : క్యూలో నిలబడి కూడా డబ్బులు సంపాదించొచ్చు.. జీతం ఎంతో తెలుసా ?


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this