Mother Tongue Festival : ఫిబ్రవరి 21వ...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Mother Tongue Festival : ఫిబ్రవరి 21వ తేదీ మాతృభాషా దినోత్సవం జరపాలని ఆదేశాలు జారీ

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Mother Tongue Festival : ఫిబ్రవరి 21వ తేదీ మాతృభాషా దినోత్సవం జరపాలని ఆదేశాలు జారీ

Mother Tongue Festival

న్యూస్ టోన్, అమరావతి: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 21వ తేదీ న అన్ని విద్యాసంస్థల్లో మాతృభాష దినోత్సవాన్ని జరపాలని పాఠశాల  విద్యాశాఖ డైరెక్టర్ సురేష్ కుమార్ ఆదేశించారు.

మాతృభాష దినోత్సవ సందర్భంగా భాషా అంశాలపై ప్రాచుర్యం కల్పించడం, భాషలకు సంబంధించిన సంస్కృతి, ప్రేరణ కల్పించే అంశాలు, సహనం లాంటివి నేర్పించాలని ఆదేశించారు. 

భారతదేశంలో భాషా వైవిధ్యం గురించి, మాతృభాషతో పాటు ఇతర భాషలను నేర్పడం గురించి భిన్న సంస్కృతులు వివిధ కళలు రచనలు సృజనాత్మక వ్యక్తీకరణలు ఈ కార్యక్రమం లో భాగంగా ఉండాలి. 

Mother Tongue Festival – పాఠశాలలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు

మాతృభాష దినోత్సవ సందర్భంగా అన్ని విద్యాసంస్థల్లో పోస్టర్లను తయారు చేయడం, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు, డిబేట్, పాటలు, నాటికలు, ఎగ్జిబిషన్ మరియు భాషకు సంబంధించిన ఇతర అంశాలను నిర్వహించాలని తెలిపారు. 

పాఠశాలలో నిర్వహించిన మాతృభాష దినోత్సవానికి సంబంధించిన సమాచారాన్ని ఈ క్రింది గూగుల్ ఫామ్ లో నింపాలని తెలిపారు

Click Here for Google Form ( This Google form for State Level Data Entry )

Click Here to Download Proceeding on Mother Tongue Festival

mother tongue festival : ఫిబ్రవరి 21వ తేదీ మాతృభాషా దినోత్సవం జరపాలని ఆదేశాలు జారీ

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this