Panchangam : ది.23.01.2024 మంగళవారం పంచాంగం

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

Panchangam : ది.23.01.2024 మంగళవారం పంచాంగం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Panchangam : ది.23.01.2024 మంగళవారం పంచాంగం

panchangam : ది.23.01.2024 మంగళవారం పంచాంగం

  • మంగళవారం, జనవరి 23, 2024 
  • శ్రీ శోభకృత్ నామ సంవత్సరo
  • ఉత్తరాయణం                 
  • హేమంత ఋతువు .                           
  • పుష్య మాసం – శుక్ల పక్షం    
  • తిథి:  త్రయోదశి  రా8.57 వరకు
  • వారం: మంగళవారం  (భౌమ్యవాసరే) 
  • నక్షత్రం: ఆర్ద్ర  పూర్తి
  • యోగం:  ఐంద్రం  ఉ9.15 వరకు
  • కరణo: కౌలువ  ఉ8.54 వరకు
  • తదుపరి  తైతుల  రా8.57 వరకు
  • వర్జ్యం: మ2.49 – 4.19 
  • దుర్ముహూర్తము: ఉ8.51 – 9.36 &  రా10.54 – 11.46 
  • అమృతకాలం: రా8.27 – 10.06  
  • రాహుకాలం: మ3.00 – 4.30 
  • యమగండ/కేతుకాలం :  ఉ9.00 – 10.30 
  • సూర్యరాశి:  మకరం  || చంద్రరాశి:  మిథునం 
  • సూర్యోదయం:  6.38  ॥ సూర్యాస్తమయం:  5.46 

సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు                               


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this