Free Parking in AP ఆంద్ర ప్రదేశ్ లోని షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్స్ లో పార్కింగ్ ఫీజులను క్రమ బద్దీకరిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Free Parking in AP – పట్టిక
క్రమ సంఖ్య | పార్కింగ్ సమయం | పార్కింగ్ ఫీజు |
1 | 30 నిమిషాల వరకు | ఎవరి వద్దా పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు. |
2 | 30 నిమిషాల నుండి 1 గంట వరకు | షాపింగ్ చేసినట్లు బిల్ చూపితే పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు. ఇతరుల వాహనాలకు వసూలు చేయవచ్చు. |
3 | 1 గంటకు పైబడి | షాపింగ్ చేసినట్లు బిల్/ మూవీ టికెట్ చూపితే (బిల్/టికెట్ పార్కింగ్ ఫీజు కన్నా ఎక్కువ ఉండాలి) పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు. ఇతరుల వాహనాలకు వసూలు చేయవచ్చు. |
ఈ ఉత్తర్వులు మున్సిపల్ శాఖ ఇచ్చినందున పట్టణ ప్రాంతం లో ఉన్న షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్స్ లకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి. గ్రామీణ ప్రాంతం లో ఉండే షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్స్ లకు పంచాయత్ రాజ్ శాఖ వారు ఉత్తర్వులు ఇవ్వవలసి ఉంటుంది.
Free Parking in AP
30 నిమిషాల వరకు
ఎవరి వద్దా పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు.
30 నిమిషాల నుండి 1 గంట వరకు
షాపింగ్ చేసినట్లు బిల్ చూపితే పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు. ఇతరుల వాహనాలకు వసూలు చేయవచ్చు.
1 గంటకు పైబడి
షాపింగ్ చేసినట్లు బిల్/ మూవీ టికెట్ చూపితే (బిల్/టికెట్ పార్కింగ్ ఫీజు కన్నా ఎక్కువ ఉండాలి) పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు. ఇతరుల వాహనాలకు వసూలు చేయవచ్చు.
ప్రభుత్వ ఉత్తర్వుల కాపీని డౌన్లోడ్ చేయుటకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.