Sunday, August 10, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
EntertainmentCinemaSS Rajamouli : రాజమౌళి అద్భుతమైన నటుడు......

AP School Holidays 2025: ఆగస్ట్ నెలలో ఎన్ని సెలవులు? పూర్తి జాబితా ఇదే! (AP School Holidays August 2025 – Complete List)

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యార్థులకు ఆగస్ట్ 2025 నెల పూర్తి సెలవుల జాబితా...

AP Free Bus Scheme: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – పూర్తి వివరాలు (Free Bus Travel for Women in AP – Complete Guide)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్ట్ 15 నుండి స్త్రీశక్తి పథకం (AP Free...

DSC 2025 Results & పోస్టింగ్లపై ప్రభుత్వం తాజా అప్డేట్స్ (DSC 2025 Results and Postings Latest Updates)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం DSC-2025 ఫలితాలు (DSC 2025 Results) మరియు ఉపాధ్యాయుల...

Free Bus Travel for Women in AP : సీటింగ్, టైమింగ్స్ మార్పులు మరియు ప్రయాణ సౌకర్యాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం (Free Bus...

SS Rajamouli : రాజమౌళి అద్భుతమైన నటుడు… కానీ కెమెరా ముందుకు రాడు: జూనియర్ ఎన్టీఆర్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

  • రాజమౌళి దర్శక ప్రస్థానంపై డాక్యుమెంటరీ
  • తన అభిప్రాయాలను పంచుకున్న జూనియర్ ఎన్టీఆర్
  • రాజమౌళి కెమెరా ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపించడని వెల్లడి

SS Rajamouli టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై టాప్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. రాజమౌళి దర్శక ప్రస్థానంపై తాజాగా రూపొందించిన మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి డాక్యుమెంటరీలో ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ డాక్యు ఫిలింలో జక్కన్న గురించి పలు వ్యాఖ్యలు చేశారు.

SS Rajamouli

రాజమౌళి అద్భుతమైన నటుడు అని జూనియర్ ఎన్టీఆర్ కొనియాడారు. చిత్రీకరణ సమయంలో నటీనటులకు సీన్లను వివరించేటప్పుడు రాజమౌళి చాలా గొప్పగా నటించి చూపిస్తారని వివరించారు. అయితే కెమెరా ముందుకు వచ్చి నటించడానికి మాత్రం జక్కన్న ఎప్పుడూ ఆసక్తి చూపించడని ఎన్టీఆర్ తెలిపారు.

ఓ సన్నివేశం గురించి తాము ఏమనుకుంటున్నారో దాన్ని కళ్లకు కట్టినట్టు వివరించగల అతి కొద్ది మంది దర్శకుల్లో రాజమౌళి ఒకరని అభివర్ణించారు. “రాజమౌళి చెబుతుంటే మీరు ఉద్విగ్నతకు గురవుతారు, మీరు చూపు కూడా తిప్పుకోలేరు, మీకు తెలియకుండానే ఆ సన్నివేశం తాలూకు భావాలు మీ ముఖంలో ప్రత్యక్షమవుతాయి… అంతగా మిమ్మల్ని సన్నివేశంలో లీనం చేస్తాడు” అని ఎన్టీఆర్ వివరించారు.

Source: AP7AM


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this