Thursday, November 20, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
EntertainmentCinemaTollywood Cute Baby : ఈ క్యూట్...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

DSC 2025 New Teachers: MEO Staff Contact Numbers Finder Tool

DSC 2025 లో నియమితులైన అందరు ఉపాధ్యాయులకు హార్థిక అభినందనలు! MEO...

DSC 2025 Web Options: School Head Master Contact Number with DISE Code | DSC School Selection Guide

Head Master Contact : DSC 2025లో ఎంపికైన అభ్యర్థులందరికీ అభినందనలు!...

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

Tollywood Cute Baby : ఈ క్యూట్ బాబు ఎవరో తెలుసా..? టాలీవుడ్ స్టార్ కపుల్ తనయుడు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Tollywood Cute Baby : మన సెలబ్రిటీలతో పాటు సెలబ్రిటీల పిల్లలు కూడా వైరల్ అవుతారని తెలిసిందే. ఈ ఫొటోలో ఉన్న క్యూట్ బాబు ఇప్పుడు వైరల్ అవుతున్నాడు. ఇంతకీ ఆ బాబు ఎవరో అనుకుంటున్నారా? టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో ఒకరైన గీతామాధురి – నందు తనయుడు.

నటుడు నందు – సింగర్ గీతామాధురిలు 2014లో ప్రేమ వివాహం చేసుకోగా 2019లో వీరికి ఒక పాప పుట్టింది. ఆ పాపకు దాక్షాయణి ప్రకృతి అనే పేరుని పెట్టారు. ఇటీవల ఫిబ్రవరి 10న గీతామాధురి – నందు జంటకు బాబు పుట్టాడు. ఆ బాబుకు ధృవధీర్ తారక్ అనే పేరు పెట్టారు.

ఈ బాబు పుట్టాక ఇప్పటివరకు బాబుని చూపించలేదు. తాజాగా బాబు పుట్టి ఆరు నెలలు కావడంతో ఓ స్పెషల్ ఫోటోషూట్ చేసి బాబు ఫోటోలను షేర్ చేశారు గీతామాధురి – నందు జంట. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో బాబు ఎంత క్యూట్ ఉన్నాడో అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక నందు ఓ పక్క నటుడిగా, క్రికెట్ ప్రోగ్రామ్స్ లో యాంకర్ గా బిజీగా ఉండగా మరోవైపు గీతామాధురి సింగర్ గా, తెలుగు ఇండియన్ ఐడల్ షోలో జడ్జిగా బిజీగా ఉంది.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this