EntertainmentOTT Top 15 టాప్ 15 సిరీస్లు/...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Talliki Vandanam (తల్లికి వందనం) Attendance Check – ఇప్పుడు మొబైల్ లోనే మీ పిల్లల హాజరు శాతం తెలుసుకోండి!

ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల Talliki Vandanam Attendance Percentage ఎంత...

How to Know Thalliki Vandanam Eligibility Status | తల్లికి వందనం ఏలిజిబిలిటీ స్టేటస్

తల్లికి వందనం పథకం 2026-27 – అర్హత స్థితి తనిఖీ విధానం2026-27...

OTT Top 15 టాప్ 15 సిరీస్లు/ సినిమాలు ఇవే.. మీరేం మిస్ అయ్యారో చూడండి?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇప్పుడు థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసే వాళ్లకన్నా.. ఇంట్లో అందరితో కలిసి ఓటీటీలో సినిమాలు, సిరీస్లు చూసే వాళ్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. అలాగే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సంఖ్య కూడా పెరిగిపోయింది. అందరూ ఒకటికి మించే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ మెయిన్ టైన్ చేస్తున్నారు. అయితే వాటిలో ఏం సినిమాలు చూడాలే తెలియదు. ఎలాంటి సినిమాలు చూడాలో తెలియదు. ఒక్కోసారి సినిమాలు వెతుక్కోవడానికే సగం సమయం సరిపోతుంది. అలాంటి వారి కోసం మేము సజీషన్స్ కూడా ఇస్తున్నాం. వాటికి అదనంగా ఓటీటీల్లో ఎలాంటి సినిమాలు, సిరీస్లు ఎక్కువగా చూస్తున్నారు? ఈ ఏడాదిలో ఎలాంటి సినిమాలు, సిరీస్లకు మంచి ఆదరణ లభించిందో చూద్దాం. అలా అయితే మీరు మిస్ అయిన్ బెస్ట్ కంటెంట్ ఉంటే చూసేయచ్చు.

సాధారణంగా చాలామంది ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్లు చూసేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అందుకు ఒక ప్రధాన కారణం వెబ్ సిరీస్లు ఇంట్రెసటింగ్ గా ఉండటం. అలాగే ప్రతిరోజు ఒక సినిమా కోసం టైమ్ వేస్ట్ చేసుకునే పని ఉండదు కాబట్టి. అయితే మీరు కూడా అలాంటి ఒక మైండ్ సెట్ తో ఉంటే వెబ్ సిరీస్లు, రియాలిటీ షోలను ఎంజాయ్ చేయచ్చు. ఈ టాప్ లిస్టులో ఎక్కువ మంది వెబ్ సిరీస్లనే చూసేశారు. 2024 జనవరి నుంచి జూన్ మధ్య ఎక్కువగా చూసిన సిరీస్లు/ సినిమాల లిస్టులో అమెజాన్ లో ఉన్న పంచాయత్ సీజన్ 3 (2.82 కోట్ల మంది) ఉంది. సాధారణంగానే ఈ సిరీస్ కు ఫ్యాన్ బేస్ ఎక్కువ అది మరోసారి రుజువైంది. ఇంక రెండో ప్లేస్ లో నెట్ ఫ్లిక్స్ లోని హీరామండి (2.30 కోట్ల మంది) ఉంది. మూడో స్థానంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలోని ఇండియన్ పోలీస్ ఫోర్స్ (1.95 కోట్ల మంది) ఉంది.

  • 4. కోట ఫ్యాక్టరీ సీజన్ 3- నెట్ ఫ్లిక్స్- 1.57 కోట్ల మంది చూశారు.
  • 5. ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3, సీజన్ 4- హాట్ స్టార్ (1.48 కోట్ల మంది)
  • 6. షో టైమ్- హాట్ స్టార్- 1.25 కోట్ల మంది
  • 7. గుల్లక్ సీజన్ 4- సోనీ లివ్- 1.21 కోట్ల మంది
  • 8. మహారాణి సీజన్ 3- సోనీ లివ్- 1.02 కోట్ల మంది
  • 9. కిల్లర్ సూప్ – నెట్ ఫ్లిక్స్- 92 లక్షల మంది
  • 10. జంనపార్- అమెజాన్ మినీ టీవీ- 92 లక్షల మంది
  • 11. కర్మ కాలింగ్ – హాట్ స్టార్- 91 లక్షల మంది
  • 12. రైసింఘని vs రైసింఘని- సోనీ లివ్- 85 లక్షల మంది
  • 13. మామ్లా లీగర్ హై- నెట్ ఫ్లిక్స్- 81 లక్షల మంది
  • 14. లూటెరే- హాట్ స్టార్- 80 లక్షల మంది
  • 15. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్- హాట్ స్టార్- 80 లక్షల మంది

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this