Saturday, August 23, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
EducationAP Vidya Pravesham Report Dashboard and...

AP DSC Merit List 2025 Released – Check District, Zone Wise Selection List at apdsc.apcfss.in Latest Press Note

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా DSC-2025 లో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన AP...

Mega DSC-2025 Final Merit List Release Today: Check Official Links

విజయవాడ: Mega DSC-2025 పరీక్షల ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆగస్ట్ 22న...

అండర్ రూ. 3,500: Best Soundbar (బెస్ట్ సౌండ్ బార్) – మీ స్మార్ట్ టీవీకి పర్ఫెక్ట్ పార్ట్నర్!

మీ స్మార్ట్ టీవీ ధ్వనిని మరింత శక్తివంతమైన మరియు స్పష్టమైనదిగా మార్చాలనుకుంటున్నారా?...

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ హ్యాండ్ బుక్: క్లాస్ & సబ్జెక్ట్ వారీగా Model filled diary | AP Teachers Handbook

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా AP Teachers handbook మరియు model...

AP Vidya Pravesham Report Dashboard and Diskha Link

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

‘విద్యాప్రవేశం’ కార్యక్రమం ప్రధానోపాధ్యాయుల LEVEL – 1 కి 

ఆఖరి తేదీ : 30 -06-2024 

ap vidya pravesham report dashboard and diskha link

ప్రధానోపాధ్యాయుల స్థాయిలో ‘విద్యా ప్రవేశం’ కార్యక్రమం  30 -06-2024 తో పూర్తవుతుంది. కావున అందరూ AMOs, CMOలు దిగువన ఇచ్చిన లింక్ ని హెడ్ మాస్టర్స్ కి  షేర్ చేసి తగు సూచనలు  చేయగలరు. ఈ క్రింద ఇవ్వబడిన దీక్ష లింకు ను  మొబైలు ఫోన్ లో ఓపెన్ చేసి నేరుగా విద్య ప్రవేశం ప్రాజెక్టు లో జాయిన్ అవ్వగలరు. 

https://diksha.gov.in/manage-learn/create-project/09d405baed507e401b9ece539bbf0ab7

UPDATED _DASHBOARD_ TO KNOW SCHOOL HM WHO ARE PARTICIPATED IN VIDYA PRAVESHAM PROJECTS 

https://lookerstudio.google.com/reporting/18792091-60c8-482e-a227-340822f91c83

How to submit Vidya Pravesam Project

https://duniya360.com/2024/06/how-to-submit-vidya-pravesam-project-in.html

WE REQUEST ALL THE Concerned OFFICIALS TO FOLLOWUP PLEASE .

Updated Diskha App

https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app

దీక్షకు సంబంధించి విద్యాప్రవేశం ప్రాజెక్టు పూర్తి చేసేటప్పుడు ముందుగా ప్రొఫైల్ అప్డేట్ చేయాలి…

ఇది స్కూల్ సంబంధిత ప్రాజెక్టు కాబట్టి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తమ రోల్ ను హెడ్ టీచర్ కింద అప్డేట్ చేసుకోవాలి…

అప్పుడు మాత్రమే ఇది స్కూల్ ప్రాజెక్ట్ కింద సబ్మిట్ అవుతుంది… లేనియెడల ప్రాజెక్టు పూర్తి అవుతుంది కానీ డాష్ బోర్డు నందు పెండింగ్ గా ఉంటుంది…

దయచేసి గమనించి ముందుగా ప్రొఫైల్ అప్డేట్ పూర్తి చేయగలరు…

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this