Thursday, August 28, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
UDISE Plus Data Entry 2023-24 DCF...

AP DSC 2025 Call Letter Download, AP DSC Hall Ticket, APDSC Certificate Verification, Mega DSC 2025 Call Letter, APDSC Login

సర్టిఫికెట్ verificationకి హాజరవ్వడానికి ముందు AP DSC 2025 Call Letter...

ఆంధ్రప్రదేశ్ Mega DSC 2025 Latest Press Note: మెరిట్ జాబితా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వివరాలు ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ Mega DSC 2025 కోసం అన్ని...

DSC Certificate Verification Process 2025 From 28.08.2025 : DSC Call Letter Download from Login

డిజిటల్ సెర్టిఫికేట్ (DSC Certificate) అభ్యర్ధులకు ధృవీకరణ (DSC Certificate Verification)...

UDISE Plus Data Entry 2023-24 DCF Empty Form, Login Link

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

UDISE Plus Data Entry 2023-24 DCF Empty Form, Login Link DCF for AY 2023-24 UDISE + Login For AY 2023-24 UDISE + School Profile & Facilities Management UDISE + Teacher Module UDISE + Students Module Students Module UDISE Plus 2023-24 Data Entry DCF Empty Form pdf, User Manual, Login Link UDISE+ 2023-24 Online Data Entry, Guidelines, Schedule UDISE+ Guidelines, Schedule to update details UDISE + 2023 Data Entry UDISE+ Data Capture Format for Academic Year 2023-24 For Schools of Grade Pre-Primary to Class-12 GUIDELINES FOR FILLING UP DATA CAPTURE FORMATS (DCF) FOR UNIFIED DISTRICT INFORMATION SYSTEM FOR EDUCATION PLUS (UDISE+) YEAR 2023-24 UDISE + 2023 – 24 (Unified District Information System for Education+) పాఠశాల స్దాయిలో డేటా ఎంట్రీ చేసే విధానం

udise plus data entry 2023-24 dcf empty form, login link

UDISE+ Data Capture Format for Academic Year 2023-24 For Schools of Grade Pre-Primary to Class-12 UDISE Plus Data Entry 2023-24 Empty Form DCF pdf, User Manual, Login Link UDISE Plus Website Link Data Capture Format for Unified District Information System for Education Plus (UDISE+) Academic Year 2023-24 For Higher Secondary Schools of Grade I to XII UDISE PLUS Data 2023-24 Certify Process

udise plus data entry 2023-24 dcf empty form, login link

గుర్తుంచుకొనవలసిన ముఖ్యాంశములు:

  • మండల స్థాయిలో ఉన్న అన్ని పాఠశాలలు మరియు జూనియర్ కాలేజీలు (ప్రభుత్వ ప్రవేటు) UDISE + 2023-24 లో ఉన్నవో లేదో చాలా జాగ్రత్తగా మండల స్థాయిలో పరిశీలించుకొనవలెను.
  • ఒక వేళ ఏవైనా పాఠశాలలు మరియు జూనియర్ కాలేజీలు UDISE+ లో లేకుండా/Closed Temporarily లో ఉన్నట్లయితే వెంటనే వాటిని REOPEN చేయడానికి FORMAT A01 ను జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు సమర్పించవలెను.
  • ఏవైనా పాఠశాలలు / కాలేజీలు ఇప్పటికే CLOSE చేసి ఉండి, UDISE + లో మాత్రము OPERATION లో ఉన్నట్లయితే వాటిని CLOSE చేయించుటకు FORMAT A01 ను జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు సమర్పించవలెను.
  • PGI & KPI INDICATORS సుమారు 83 ఉన్నవి. వీటిని అప్డేట్ చేసే సమయములో చాలా జాగ్రత్తగా UPDATE చేయవలెను.
  • Furniture, Boundary wall, Electricity, Drinking water, Functional Toilet, Library, Ramp for CWSN, No Single Computer, Wash point, Without Internet మొదలగు అంశాలను చాలా జాగ్రత్తగా పరిశీలించి అప్డేట్ చేయవలెను.
  • ప్రస్తుతం ది.21.12.2023వ తేదీ లోపుగా SCHOOL PROFILE మరియు TEACHER PROFILE లను UPDATE చేసిన తరువాత ది. 24.12.2023వ తేదీ వరకూ మండల స్థాయిలోనూ/ జిల్లా స్థాయిలోనూ రిపోర్టుల వెరిఫికేషన్ ఉంటుంది.
  • ది. 26.12.2023 మరియు ది. 27.12.2023 వ తేదీలలో  MANDAL POINT SIGNED COPIES UDISE + WEBSITE నందు UPLOAD చేయవలసియుండును.
  • STUDENT PROFILE నకు సంబంధించిన పూర్తి వివరములు ఏవిధంగా అప్డేట్ చేయవలెను అనే విషయమును తమకు త్వరలోనే తెలియచేయుట జరుగును. అప్పుడు మాత్రమే STUDENT PROFILE UPDATION ప్రారంభించవలెను.
  • UDISE+WBESITE నందు DATA ENTRY చేసే సమయములో చాలా జాగ్రత్త వహించి, సరైన వివరములు నింపవలసినదిగాను, గత సంవత్సరపు డేటాలో మార్పులు చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొనవలసినదిగా తెలియచేయడమైనది.

Sections

                             Details

SCHOOL PROFILE AND OTHER DETAILS

Section 1A

Basic School Profile

(Location, Management, Medium of Instruction etc)

Section 1B

School Safety

Section 1C

PGI and Other Indicators

Section 1D

Receipts and Expenditure

Section 1E

Vocational Education under NSQF at Institutional level

SCHOOL FACILITY

Section 2

Physical Facilities, Equipment, Computer and Digital initiatives

TEACHING AND NON-TEACHING STAFF DETAILS

Section 3

Teaching and Non-Teaching Staff Details

STUDENT DETAILS

Section 4

Student Details

NOTE: All fields are mandatory (if not specifically mentioned Optional). Hence mandatory fields should not be left blank.
Download CSE Proceedings, Schedule soon

UDISE + Login for AY 2023-24:

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this