Saturday, May 31, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Current Bill: మీ కరెంట్ సెర్వీసు నెంబర్...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

iQOO Neo 10: 120W ఫాస్ట్ ఛార్జింగ్, 7000mAh బ్యాటరీతో భారత్‌లో లాంఛ్ – ధర, ఫీచర్లు ఇవే!

iQOO Neo 10 భారత్ మార్కెట్‌లో మే 26న లాంఛ్ కానుంది....

Current Bill: మీ కరెంట్ సెర్వీసు నెంబర్ పై గత కొన్ని సంవత్సరాల బిల్లులు, చెల్లింపులు అన్నీ తెలుసుకొండిలా..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Current Bill: మీ కరెంట్ సెర్వీసు నెంబర్ పై గత కొన్ని సంవత్సరాల బిల్లులు, చెల్లింపులు అన్నీ తెలుసుకొండిలా..!

మీరు డిస్కం యాప్ ల ద్వారా లేదా ఫోన్ పే యాప్ ల ద్వారా కరెంట్ బిల్లులు చెల్లిస్తూ ఉంటారు. కాని కొన్ని సంవత్సరాల తర్వాత పాత చెల్లింపు వివరాలు అవసరం అయితే వాటి వివరాలు అందుబాటు లో లేక, వాటిని వెతకలేక ఇబ్బంది పడుతూ ఉంటారు.

current bill: మీ కరెంట్ సెర్వీసు నెంబర్ పై గత కొన్ని సంవత్సరాల బిల్లులు అన్నీ తెలుసుకొండిలా..!

ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, సంస్థలు వాటి చెల్లింపుల వివరాలు ఆడిట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అటువంటి సందర్భం లో ఈ పాత చెల్లింపుల వివరాలు అందుబాటులో లేక ఆడిట్ లో అభ్యంతరాలు ఎదుర్కొంటారు.

ఈ ఇబ్బంది ని అధిగమించడానికి డిస్కం ల అధికారిక వెబ్సైట్ ల నుండి మీరు మీ కరెంట్ సెర్వీసు నెంబర్ పై గత కొన్ని సంవత్సరాల బిల్లులు పొందవచ్చు. ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులు ఏ విధంగా పాత చెల్లింపుల వివరాలు పొందవచ్చొ తెలుసుకొందాం…

మీ కరెంట్ సెర్వీసు నెంబర్ పై గత కొన్ని సంవత్సరాల బిల్లులు అన్నీ తెలుసుకొండిలా..!

https://www.apeasternpower.com/viewBillDetailsMain ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ సెర్వీసు నెంబర్ ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

current bill: మీ కరెంట్ సెర్వీసు నెంబర్ పై గత కొన్ని సంవత్సరాల బిల్లులు అన్నీ తెలుసుకొండిలా..!

పై ఫొటో లో 1వ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా ప్రస్తుత నెల బిల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా 2వ లింక్ – Consumption and Payment History మీద క్లిక్ చేసి పాత బిల్లుల, చెల్లింపుల వివరాలు పొందవచ్చు.

current bill: మీ కరెంట్ సెర్వీసు నెంబర్ పై గత కొన్ని సంవత్సరాల బిల్లులు అన్నీ తెలుసుకొండిలా..!

పై ఫొటో లో చూపించిన విధంగా… కావల్సిన ఆర్థిక సంవత్సరం సెలెక్ట్ చేసుకోవడం (1) ద్వారా ఆ ఆర్థిక సంవత్సరం బిల్లులు, చెల్లింపుల వివరాలు పొందవచ్చు.

2లో చూపించిన విధంగా PDF Download మీద క్లిక్ చేసి మొత్తం ఆ సంవత్సరం లో బిల్లులు చెల్లింపుల వివరాలు ఈ క్రింద చూపిన్ ఇమేజ్ లో చూపిన విధంగా పొందవచ్చు.

current bill: మీ కరెంట్ సెర్వీసు నెంబర్ పై గత కొన్ని సంవత్సరాల బిల్లులు అన్నీ తెలుసుకొండిలా..!

3లో చూపించిన విధంగా డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే బిల్ పూర్తి వరాలు పొందవచ్చు.

current bill: మీ కరెంట్ సెర్వీసు నెంబర్ పై గత కొన్ని సంవత్సరాల బిల్లులు అన్నీ తెలుసుకొండిలా..!

4లో చూపించిన విధంగా డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే చెల్లింపుల పూర్తి వరాలు పొందవచ్చు.

current bill: మీ కరెంట్ సెర్వీసు నెంబర్ పై గత కొన్ని సంవత్సరాల బిల్లులు అన్నీ తెలుసుకొండిలా..!

ఈ విధంగా మీ కార్యాలయ లేదా మీ ఇంటి కరెంట్ బిల్లులు, చెల్లింపుల వివరాలు కావాలసిన సంవత్సరానికి పొందవచ్చు

ఇతర డిస్కం ల వెబ్సైట్ లింక్ లు

https://apspdcl.in/ConsumerDashboard/serviceDetails.jsp

https://apcpdcl.in/ConsumerDashboard/serviceDetails.jsp

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this