AP Police Recruitment Official Key Press...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

AP Police Recruitment Official Key Press Note : రాత్రి 8 గంటలకు ప్రిలిమినరీ కీ విడుదల

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

రాత్రి 8 గంటలకు ప్రిలిమినరీ కీ విడుదల ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు జరిగిన ప్రాథమిక పరీక్షకు 91 శాతం మంది హాజరైనట్లు APSLPRB వెల్లడించింది. 5.03 లక్షల మందికి హాల్టికెట్లు ఇస్తే 4.58లక్షల మంది హాజరయ్యారని పేర్కొంది. జనవరి 22వ తేదీ రాత్రి 8 గంటలకు పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీ విడుదల చేస్తామన్న APSLPRB.. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కీపై అభ్యంతరాలుంటే mail-slprb@ap.gov.in ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.

ap police recruitment official key press note : రాత్రి 8 గంటలకు ప్రిలిమినరీ కీ విడుదల

Rc.No.161/SLPRB/Rect.2/2022                                                  Date: 22 -01-2023

PRESS RELEASE

Preliminary Written Test for the Recruitment to the posts of SCT Police Constables  (Civil)  (Men/Women)  and  SCT  Police  Constables  (APSP)  (Men)  in Police   Department   notified   vide   Notification   Rc.No.   161/SLPRB/Rect.2/2022, dtd: 28-11-2022, was conducted today (22.01.2023). The Preliminary Written Test for the above posts was held at 997 test centres, across 34 towns/cites  from 10.00 AM to 01.00 PM.

Preliminary  Written Test

  • Hall Tickets  Issued : 5,03,487
  • Candidates attended :  4,58,219
  • Candidates absent: 45,268
  • Attendance Percentage:  91% 

2.         Preliminary Answer Key for Question Booklet Series – A, B, C & D will be uploaded on the website (slprb.ap.gov.in) at 08.00 PM on 22-01-2023. Candidates may download the Preliminary answer key. The candidates may raise objections, if any, on the Preliminary Answer key on or before 25-01-2023 at 05.00 PM and they may be addressed in the following format to email id 

mail-slprb@ap.gov.in

The objections submitted by the candidates in any other format will not be considered.

3.         The results for the Preliminary Written Test  will be uploaded along with scanned copy of OMR Sheet within 2 weeks.

4. AP SLPRB expresses sincere thanks to the Superintendent(s) / Commissioner(s) of Police, local Police, College Staff where exam was held and JNTU Kakinada for their unstinted support in the smooth conduct of the examination.

Download Press Note Click Here


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this