Teachers Training Program Live on 13.09.2022

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Teachers Training Program Live on 13.09.2022

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

👩‍🏫 “Teacher Training Need Analysis Form” Orientation YouTube Live

★ నిర్వహణ: సాల్ట్ ప్రాజెక్టు లీడర్షిప్ ఫర్ ఈక్విటీ వారి సౌజన్యంతో SCERT AP

★ ఎవరెవరు పాల్గొనాలి?: ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, APMS, KGBVలు, ఎయిడెడ్ మరియు సంక్షేమ పాఠశాలల ఉపాధ్యాయులందరు.

» ఏ ఒక్కరికీ మినహాయింపు లేదు.

» ఈ orientation అందరు ఉపాధ్యాయులకు చాలా ముఖ్యమైనది మరియు ఉన్నతాధికారులు హాజరును సమీక్షించెదరు.

» ట్రైనింగ్ సమయంలో విద్యార్థులకు ఇతర ఆక్టివిటీస్ కేటాయించాలి. ఇతర సిబ్బంది వారిని చూసుకోవాలి.

🗓️ తేదీ: 13.09.2022

⏰ సమయం: 10.30 AM to 12.00 Noon

☯️ YouTube Live Link: https://youtu.be/4SwYFBFvHWA


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this