Viral Photo: అమాయకపు చూపులతో ముద్దులొలుకుతున్న ఈ...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Viral Photo: అమాయకపు చూపులతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. ఇప్పటికీ అబ్బాయిల యువరాణి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 ఈ హీరోయిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. నాలుగు పదుల వయసులో పెళ్లికి దూరంగా ఉంటూ సినిమాల్లో రాణిస్తోంది.viral photo: అమాయకపు చూపులతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. ఇప్పటికీ అబ్బాయిల యువరాణి..

Viral Photo: అమాయకపు చూపులతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. ఇప్పటికీ అబ్బాయిల యువరాణి..

ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ సెలబ్రెటీలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా హీరోయిన్స్ చేసే ప్రతి పోస్ట్ నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా కథానాయకలకు భారీ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక వారికి సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా పైన కనిపిస్తున్న ఈ చిన్నారి ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. చూశారు కదా ? అమాయకపు చూపులతో ముద్దులొలుకుతున్న ఆ చిన్నారి ఒకప్పుడు టాప్ హీరోయిన్ గుర్తుపట్టండి.

ఈ హీరోయిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. నాలుగు పదుల వయసులో పెళ్లికి దూరంగా ఉంటూ సినిమాల్లో రాణిస్తోంది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ చిన్నారి మరెవరో కాదండి.. అందాల ముద్దుగుమ్మ త్రిష. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, అతడు వంటి సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఈ అమ్మడుకు యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉంటుంది. ప్రస్తుతం త్రిష డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటిస్తోంది. ఇందులో యువరామి కుందవై పాత్రలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this