Saturday, February 14, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Good Samaritan Award : ప్రమాదాలలో గాయపడిన...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Good Samaritan Award : ప్రమాదాలలో గాయపడిన వారిని ఆసుపత్రులలో చేర్పించిన వారికి నగదు బహుమతి – నియమాలు తెలుపుతూ ప్రభుత్వ పోస్టర్ విడుదల

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Good Samaritan Award : ప్రమాదాలలో గాయపడిన వారిని ఆసుపత్రులలో చేర్పించిన వారికి నగదు బహుమతి – నియమాలు తెలుపుతూ ప్రభుత్వ పోస్టర్ విడుదల

గుడ్ సమరిటన్లకు రక్షణ మరియు ప్రోత్సాహకాలు

గుడ్ సమారిటన్ (రక్షకుడు) అనగా రోడ్డు ప్రమాదములో గాయపడిన వారికి ఆ సంఘటనతో సంబంధం లేకపోయినా,ఏ ప్రతిఫలము ఆశించకుండా సహాయము చేయువ్యక్తి.

Good Samaritan Law గుడ్ సమారిటన్ చట్టము

  • వ్యక్తిగత సమాచారము తెలుపమని పోలీస్ అధికారి లేదా హాస్పిటల్ వారు వత్తిడి చేయరాదు
  • హాస్పిటల్లో చేర్చుకొనుటకు అవసరమైన ఫారంలు నింపమని ఒత్తిడి చేయరాదు
  • గాయపడిన వారి వైద్య ఖర్చులు చెల్లించమని ఒత్తిడి చేయరాదు.
  • హాస్పిటల్ నుండి వెంటనే వెళ్ళుటకు అభ్యంతరము పెట్టరాదు.
  • రోడ్డు ప్రమాదములో గాయపడిన వారిని అతను తీసుకొని వచ్చినట్లు దృవీకరణ పత్రము ఇవ్వవలెను
  • వెంటనే ఒక -గంటలోపు హాస్పిటల్ నందు చేర్చిన గుడ్ సమాంటను నగదు బహుమతి

జాతీయ స్థాయి అవార్డు ఎంపిక:

  • రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ జాతీయ స్థాయి అవార్డుకు మూడు ఉత్తమ గుడ్ సమారిటన్ పేర్లను నామినేట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం భారతదేశం నలుమూలల నుండి సంవత్సరంలో అత్యుత్తమ 10 మంది గుడ్ సమారిటన్ ను ఎంపిక చేస్తారు.
  • సర్టిఫికెట్ మరియు ట్రోఫీతో పాటు ఒక లక్ష రూపాయల అవార్డును అందజేస్తారు. ప్రభుత్వము అందిస్తున్న సేవలు, ప్రోత్సాహకాలు గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలలోకి తీసుకు వెళ్ళు అవకాశము గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు, వాలంటేర్లకు ఎక్కువగా ఉన్నది.
  • రోడ్డు ప్రమాదములో గాయపడిన వ్యక్తులకు సహాయము చేసిన వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండనని మరియు గోల్డెన్ అవర్లో హాస్పిటల్లో చేర్పించి ప్రాణాపాయం నుండి కాపాడిన వారికి రూ.5000 ప్రోత్సవాకము ఉన్నదని ప్రజలకు అవగాహన కల్పించండి.

గ్రామ వాలంటీర్లు / వార్డు వాలంటీర్లు మరియు గ్రామ సచివాలయాల / వార్డు సచివాలయాల శాఖ

Download Poster Click Here

good samaritan award : ప్రమాదాలలో గాయపడిన వారిని ఆసుపత్రులలో చేర్పించిన వారికి నగదు బహుమతి - నియమాలు తెలుపుతూ ప్రభుత్వ పోస్టర్ విడుదల



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this