Monday, July 14, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Download Payslips - Salary Slips Easily..100%...

AP Mega DSC 2025 తుది కీ జూలై 25న విడుదల! అభ్యర్థులకు పూర్తి వివరాలు ఇక్కడ!

AP Mega DSC 2025 అభ్యర్థులకు గుడ్ న్యూస్! జూలై 25న...

BRAOU Admissions 2025 ప్రారంభం! UG, PG, డిప్లొమా & సర్టిఫికేట్ కోర్సులకు ఇప్పుడే అప్లై చేయండి!

హైదరాబాద్ లోని ప్రసిద్ధ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU Admissions 2025)...

AP ప్రభుత్వ ఉద్యోగులకు SBI SGSP package తో అద్భుతమైన లాభాలు మరియు సురక్షితమైన ఫైనాన్షియల్ ఫీచర్స్!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే అనేక సౌకర్యాలు ఉన్నాయి, కానీ...

AP Teacher Transfers SGT Transfer Orders 2025 Released. Download Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి SGT మరియు ఇతర ఉపాధ్యాయుల బదిలీ...

Download Payslips – Salary Slips Easily..100% Working Now మీ శాలరీ స్లిప్పులను పొందండి ఇలా…

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Download Payslips – Salary Slips Easily..100% Working Now మీ శాలరీ స్లిప్పులను పొందండి ఇలా…

DDO వారి ప్రమేయం లేకుండానే పే స్లీప్ మనకు మనమే సొంతం గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Click here to watch video to know the process https://youtu.be/ocn4SW3fiIM

download payslips - salary slips easily..100% working now మీ శాలరీ స్లిప్పులను పొందండి ఇలా...

గతం లో ఎలాగైతే మనకు cfms లో ఇండివిడ్యుల్ లాగి న్ ఉండేదో ఇప్పుడు మనకి పే రోల్ లో కూడా ఇండివిడ్యుల్ లోగిన అవకాశం ఇచ్చారు.

మీ CFMS ID తెలియక పోతే ఇక్కడ క్లిక్ చేసి మీ ట్రెజరీ ఐడి ఇచ్చి మీ సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి తెలుసుకొండి

  • ముందుగా https://payroll.herb.apcfss.in  సైట్ ఓపెన్ చేయాలి..
  • తరువాత మన cfms id తో లాగిన్ అవ్వాలి
  • పాస్వర్డ్ default గా అందరికి  cfss@123 గా ఇచ్చారు
  • Your can reset password with forget password
  • తరువాత కింద చూపబడిన లింక్ ను కాపీ చేసి వేరే బ్రౌసర్ లో అడ్రస్ వద్ద కాపీ పేస్ట్ చేయాలి..
  • https://payroll.herb.apcfss.in/jddetailsReport
  • తరువాత, హోమ్ పేజ్ లో మనకి కావాల్సిన మంత్ అండ్ ఇయర్ cfms ID సెలెక్ట్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే పే స్లిప్ డౌన్లోడ్ అవుతుంది
download payslips - salary slips easily..100% working now మీ శాలరీ స్లిప్పులను పొందండి ఇలా...

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this