Magazine : చిన్నారి నేస్తం - మాస...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Magazine : చిన్నారి నేస్తం – మాస పత్రిక

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ప్రియమైన చిన్నారులకు, ఇప్పుడు మన చిన్నారి నేస్తం మాస పత్రిక మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1 10 తరగతుల విద్యార్థుల నుండి స్వీయ రచనలను ఆహ్వానిస్తుంది. కథ, పాట, గేయం, చిత్రం, గణిత ఫజిల్స్, విజ్ఞాన శాస్త్ర విషయాలు, భాష (తెలుగు, ఇంగ్లీష్ ) కు సంబంధించిన అంశాలు, పుస్తక సమీక్షలు, ఆత్మ కథలు (ex: పుస్తకం, పెన్, పెన్సిల్, రోడ్డు, నది, భాష, చెట్టు మొదలినవి), నేను చదివిన పుస్తకం, మీరు చూసిన విహార యాత్రలు మరియు మీ అనుభవాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, ఇంగ్లీష్ ఫజిల్స్, కవితలు, సృజనాత్మక వ్యక్తీకరణలు, ఆ మాసపు ప్రత్యేక దినోత్సవాలు, ప్రముఖ వ్యక్తు గురించి, రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రాధాన్యం కలిగిన వర్తమాన అంశాలు గురించి, ఈ మాసం చిన్నారి నేస్తంలో మీకు నచ్చిన అంశం అంశాలను మొదలగు chinnariestam@gmail.com లేదా 7382392390 వాట్స్ యాప్ నెంబర్ కు పంపవచ్చును. మీ రచనలపై తుది నిర్ణయం సంపాదకులదే. మీ రచనలు మాకు ప్రతి నెల 20వ తేదీ లోపు పంపవలెను.

చిన్నారులూ! జూలై నెల సంచిక కొరకు National Doctor’s day, International Plastic Bag Free day, ప్రపంచ జనాభా దినోత్సవం, కార్గిల్ విజయ్ దివస్, స్నేహితుల దినోత్సవంకు సంబంధించి డ్రాయింగ్ మరియు వ్యాసాలను అందించగలరు.

ఇట్లు పబ్లిషర్

శ్రీ వెలుగోటి రమేష్…

చిన్నారి నేస్తం జూన్ నెల, 2022 మాస పత్రిక కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

magazine : చిన్నారి నేస్తం - మాస పత్రిక


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this