Friday, February 13, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Fact Check : Amma Vodi ,...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Fact Check : Amma Vodi , Vahana Mitra – అమ్మ ఒడి , వాహన మిత్ర పథకాలు ఈ సంవత్సరానికి రద్దు అంటూ తిరుగుతున్న వార్తలో నిజమెంత ?? తెలుసుకొండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Fact Check : Amma Vodi , Vahana Mitra – అమ్మ ఒడి , వాహన మిత్ర పథకాలు ఈ సంవత్సరానికి రద్దు అంటూ ఒక వార్త సోషల్ మీడియా లో తిరుగుతుంది.  

సోషల్ మీడియా లో తిరుగుతుంది ఈ క్రింది వార్తే

fact check : amma vodi , vahana mitra - అమ్మ ఒడి , వాహన మిత్ర పథకాలు ఈ సంవత్సరానికి రద్దు అంటూ తిరుగుతున్న వార్తలో నిజమెంత ?? తెలుసుకొండి.

అయితే ఈ వార్త నిజం అనుకుంటే పొరపాటు పడినట్లే… ఈ వార్త అబద్ధపు వార్త అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ట్విట్టర్ వేదిక గా Fact Check Account లో ఈ క్రింది విధంగా పేర్కొంది. మరియు ఇటువంటి వార్త ను తయారు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

A fake message is being circulated and being represented as a Government notification.

Few accounts which started this malicious campaign have been identified. The information has been shared with the Cyber Crime Department.

Official action will be initiated. #FactCheck pic.twitter.com/sOeTnbtIdQ

— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) May 30, 2022


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this