Wednesday, July 16, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
AP Amma Vodi 2022 Eligible...

APPSC Forest Beat Officer Recruitment 2025: 691 Vacancies | Apply Online

APPSC Forest Beat Officer Recruitment 2025 కోసం నోటిఫికేషన్ విడుదలైంది....

Chetak vs Rizta: డేలీ 60km ట్రావెల్ కు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్?

రోజువారీ 60km ప్రయాణానికి Chetak vs Rizta ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది...

BSNL 4G SIM Upgrade: సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ కోసం ఇలా చేయండి!

BSNL 4G SIM Upgrade ఇప్పుడు దేశవ్యాప్తంగా 4G నెట్వర్క్ని విస్తరిస్తోంది...

IAF Agniveer Vayu Recruitment 2025: రిజిస్ట్రేషన్, అర్హత, వయస్సు పరిమితి & ఎంపిక ప్రక్రియ

IAF Agniveer Vayu Recruitment 2025 కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది....

[Updated] AP Amma Vodi 2022 Eligible , Reverification Student List , Inactive Students List – Download – Official Link – Latest Updates

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Flash…అమ్మ ఒడి సచివాలయం వారీగా రీవెరిఫికేషన్ లిస్ట్ లు, Inactive Student Details సచివాలయం కోడ్ అవసరం లేకుండా నే కింది లింకు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. .. దీనిలో మీ పిల్లాడి పేరు ఉంటే మీకు అమ్మ ఒడి రావడం సందేహమే… వెంటనే ఈ క్రింది లింక్ లో చెక్ చేసుకొని పేరు ఉంటే గ్రీవెన్స్ లో నమోదు చేయించండి.

Updated….Eligible List కొరకు చాలా మంది ఒకేసారి ట్రై చేయడం వలన సర్వర్ మీద భారం వలన ఎర్రర్స్ రావచ్చు..మరలా ప్రయత్నం చేయండి.

Updated…మీ స్కూల్ డైస్ కోడ్ మీకు తెలియక పోతే ఈ క్రింది లింక్ లో మీ జిల్లా, మండలం, స్కూల్ సెలెక్ట్ చేసి అమ్మ ఒడి అర్హత, రీ వెరిఫికేషన్ లిస్ట్ లను డౌన్లోడ్ చేసుకొండి.
Step 1: Go to http://app.newstone.in/ammavodi/ (Server-I)

Step 2: Select District >> Mandal >> School >> Click On Download Lists

Step 3: Click on Eligible List or Reverification List as per your requirement

The AMMA VODI 2022 Eligible and Reverification Lists are available at Volunteer or Welfare Logins. The Primary List can be downloaded from below link using SCHOOL DISE CODE. The file shows the List along with the Reasons.

Then a Messge comes as Your Connection is not private. Then go to the Last of the Page and Click on ADVANCED OPTION.

Then click on the Last Line.. Proceed to gsws-nbm.ap.gov.in (Unsafe) or Click on Accept the Risk and Continue (If you are using DESKTOP)

మీ సచివాలయం కోడ్ తెలిస్తే ఈ క్రింది లింక్ లో సచివాలయం కోడ్ ఎంటర్ చేసి అమ్మ అమ్మ ఒడి అర్హత, రీ వెరిఫికేషన్ లిస్ట్ లను డౌన్లోడ్ చేసుకొండి.
ఇక్కడ క్లిక్ చేసి మీ సచివాలయం కోడ్ తెలుసుకొండి
మీ స్కూల్ డైస్ కోడ్ మీకు తెలిస్తే ఈ క్రింది లింక్ లో మీ స్కూల్ డైస్ కోడ్ ఎంటర్ చేసి అమ్మ ఒడి అర్హత, రీ వెరిఫికేషన్ లిస్ట్ లను డౌన్లోడ్ చేసుకొండి.
ap amma vodi 2022 eligible , reverification student list - download - official link

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this