KGF Chapter 2: ఇదెక్కడి మాస్ మావ.....

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

KGF Chapter 2: ఇదెక్కడి మాస్ మావ.. అంత పవర్‌ఫుల్ డైలాగ్‌ను ఇలా వాడేశారేంట్రా..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Marriage..Marriage…Marriage…I don’t Like It….

కేజీఎఫ్ చాప్టర్ 2 (KGF Chapter 2) ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేట కొనసాగిస్తోంది. ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీ ప్రభంజనం సృష్టిస్తోంది.

KGF Chapter 2: ఇదెక్కడి మాస్ మావ.. అంత పవర్‌ఫుల్ డైలాగ్‌ను ఇలా వాడేశారేంట్రా..!

కేజీఎఫ్ చాప్టర్ 2 (KGF Chapter 2) ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేట కొనసాగిస్తోంది. ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీ ప్రభంజనం సృష్టిస్తోంది. కేజీఎఫ్ 2 సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు.. యశ్ నటన, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సౌత్ మాత్రమే కాదు.. నార్త్ ఆడియన్స్ నుంచి కేజీఎఫ్ 2 సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలోని ప్రతి డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విడుదలకు ముందే ట్రైలర్‏లో యశ్ చెప్పే వయలెన్స్ డైలాగ్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు.. సోషల్ మీడియాలో వయలెన్స్ డైలాగ్స్ తెగ్ ట్రెండ్ అవుతుంది. ఇక సినిమా విడుదల అనంతరం ఈ వయలెన్స్ డైలాగ్ మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ డైలాగ్ పై మీమ్స్, రీల్స్ తెగ వైరల్ అయ్యాయి. తాజాగా పెళ్లిపత్రికలోనూ ఇదే డైలాగ్ కనిపించింది.
కర్ణాటకలోని బెళగావిలోని చంద్రశేఖర్ అనే వ్యక్తి మే 13న శ్వేత అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు. తన పెళ్లి పత్రికపై ‘ఐ డోంట్‌ లైక్‌ వయలెన్స్, బట్ వయలెన్స్ లైక్స్ మీ .. అంటూ యశ్ చెప్పే డైలాగ్‏ను పెళ్లిపదంలో మార్చేసి ప్రింట్ చేయించాడు.. మ్యారేజ్.. మ్యారేజ్.. మ్యారేజ్.. ఐ డోంట్ లైక్ ఇట్.. ఐ అవైడ్.. బట్.. మై రిలేటివ్స్ లైక్ మ్యారేజ్.. ఐ కాంట్ అవైడ్ అంటూ సరికొత్తగా ప్రింట్ చేయించాడు. ఇప్పుడు ఈ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి హ్యాట్రిక్ హిట్ అందుకుంది.. కేజీఎఫ్ చాప్టర్ 2 త్వరలో రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరుకుంటుందని ట్రేడ్ వర్గాల అంచనా.
kgf chapter 2: ఇదెక్కడి మాస్ మావ.. అంత పవర్‌ఫుల్ డైలాగ్‌ను ఇలా వాడేశారేంట్రా..!


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this