Jobs in Andhra Pradesh: విశాఖప‌ట్నంలో కాంట్రాక్టు...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Jobs in Andhra Pradesh: విశాఖప‌ట్నంలో కాంట్రాక్టు జాబ్స్‌.. వేత‌నం నెల‌కు రూ. 18,500.. అర్హ‌త‌లు అప్లికేష‌న్ ప్రాసెస్‌

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Jobs in Andhra Pradesh: విశాఖప‌ట్నంలో కాంట్రాక్టు జాబ్స్‌.. వేత‌నం నెల‌కు రూ. 18,500.. అర్హ‌త‌లు అప్లికేష‌న్ ప్రాసెస్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ విశాఖపట్నం జిల్లాలోని వివిధ ఆస్ప‌త్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ప‌ది విభాగాల్లో క‌లిపి 25 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల వ‌య‌సు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు పోస్టుల‌ను అనుస‌రించి వేత‌నం అందిస్తారు. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు స‌మాచారం తెలుసుకోవ‌డానికి అధికారిక వెబ్‌సైట్  https://visakhapatnam.ap.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తులు అంద‌జేయ‌డానికి ఏప్రిల్ 18, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

పోస్టుల వివరాలు..

పోస్టుఖాళీలువేతనం
ఆడియోమెట్రిషియ‌న్‌01రూ. 18,500
రేడియోగ్రాఫ‌ర్‌లు01రూ. 21,500
థియేట‌ర్ అసిస్టెంట్‌03రూ. 15,000
పోస్టుమార్టం అసిస్టెంట్‌03రూ. 15,000
ల్యాబ్ టెక్నిషియ‌న్‌01రూ.28,000
ల్యాబ్ అటెండెంట్లు06రూ.15,000
కౌన్సెల‌ర్‌లు01రూ. 21,500
బ‌యోమెడిక‌ల్ ఇంజినీర్‌లు02రూ.52,000
జ‌న‌రల్ డ్యూటీ అటెండెంట్లు01రూ.15,000
ప్లంబ‌ర్‌03రూ. 18,500
ఎల‌క్ట్రిషియ‌న్‌02రూ. 18,500
ఆడియోమెట్రిషియ‌న్‌01రూ. 18,500

అర్హతలు..

సంబంధిత విభాగాకు సంబంధించిన‌ పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఐటీఐ, ఇంట‌ర్మీడియ‌ట్, డిప్ల‌మా, బీఎస్సీ, బీఏ, బీటెక్ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. ఏపీ పారామెడిక‌ల్‌లో రిజిస్ట‌ర్ అయి ఉండాలి.

ఎంపిక విధానం..

– ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.
– అనంత‌రం రిజ‌ర్వేష‌న్‌, మెరిట్ మార్కుల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు.
– ఎంపికైన వారిని కాంట్రాక్ట్ ఆధారంగా పోస్టింగ్ ఇస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 – ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధతిలో ఉంటుంది.
Step 2 – ముందుగా అధికారిక వెబ్‌సైట్  https://visakhapatnam.ap.gov.in/  ను సంద‌ర్శించాలి.
Step3 – నోటిఫికేష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకొని చ‌ద‌వాలి.
Step 4 – అనంత‌రం నోటిఫికేష‌న్ చివ‌ర‌న ఉన్న ద‌ర‌ఖాస్తు ఫాంను డౌన్‌లోడ్ చేసుకొవాలి.
Step 5 – ద‌ర‌ఖాస్తుకు అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్ల‌ను జ‌త‌చేసి ఫాం నింపాలి.
Step 6 – ఓసీ అభ్య‌ర్థులు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్య‌ర్థులు రూ. 300 ఫీజు చెల్లించాలి. పీడబ్ల్యూడీ వారికి ఫీజు చెల్లింపులో మిన‌హాయింపు ఉంది.
Step 7 – ద‌ర‌ఖాస్తు ఫాంల‌ను
డిస్ట్రిక్ట్ కో ఆర్డినేట‌ర్ ఆఫ్ హాస్ప‌ట‌ల్ స‌ర్వీస్
విశాఖపట్నం జిల్లా, ఏపీ
అడ్ర‌స్‌కు పంపాలి.
Step 8 – ద‌ర‌ఖాస్తుకు ఏప్రిల్ 18 , 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
jobs in andhra pradesh: విశాఖప‌ట్నంలో కాంట్రాక్టు జాబ్స్‌.. వేత‌నం నెల‌కు రూ. 18,500.. అర్హ‌త‌లు అప్లికేష‌న్ ప్రాసెస్‌

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this