Tuesday, March 3, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Beast: దళపతి విజయ్ బీస్ట్ సినిమా రిజల్ట్...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Beast: దళపతి విజయ్ బీస్ట్ సినిమా రిజల్ట్ మార్చేసిన భారీ పాన్ ఇండియా మూవీ. KGF-2

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 క్రికెట్ లో టాస్.. విక్టరీని ఎలా డిసైడ్ చేస్తుందో.. సినిమాల్లో రిలీజ్‌ డేట్ కూడా ఆల్మోస్ట్ అదే పని చేస్తుంది. మనం తీసుకునే.. నిర్ణయమే మనల్ని విజయానికి దగ్గర చేస్తుంది.

Beast: దళపతి విజయ్ బీస్ట్ సినిమా రిజల్ట్ మార్చేసిన భారీ పాన్ ఇండియా మూవీ..  

క్రికెట్ లో టాస్.. విక్టరీని ఎలా డిసైడ్ చేస్తుందో.. సినిమాల్లో రిలీజ్‌ డేట్ కూడా ఆల్మోస్ట్ అదే పని చేస్తుంది. మనం తీసుకునే.. నిర్ణయమే మనల్ని విజయానికి దగ్గర చేస్తుంది. మనకు విన్‌ ఫీల్‌ను ఓ రేంజ్లో కలిగిస్తుంది. అయితే బీస్ట్ విషయంలో ఈ డెసీషనే దారి తప్పిందని అంటున్నారు.. సమ్‌ కోలీవుడ్ క్రిటిక్స్. ఎంత క్రేజీ హీరో అయినా.. ఫ్యాన్స్ బేస్‌లో టాప్ అయినా కూడా… సినిమా బాలేదన్న టాక్‌ను.. ప్రతీ సినిమాకు ఏదో యాంగిల్లో ఫేస్ చేస్తూనే ఉంటారు. హై ఎక్స్‌పెక్టేషన్స్ కారణమే ఈ మాటలు.. కొన్ని రోజులైతే సినిమా హిట్టనే టాక్ వస్తుందని కూడా రియలైజ్‌ అవుతుంటారు. ఇదే థియరీని కామన్‌ఫై చేసి మరీ మాట్లాడుతుంటారు. తమిళ్ స్టార్ హీరో దళపతి కూడా ఇంతే! తన ప్రతీ సినిమాకు మూతి విరుపు రివ్యూలు.. ఫస్ట్ టూ డేస్ నెగెటివ్ మాటలు ఏదో మూల వింటూనే.. లైట్ తీసుకుంటాడు విజయ్‌. రెండు రోజులైతే జనాల్లోకి మెల్లిగా సినిమా ఎక్కుతుందిలే అని అనుకుంటాడు కూడా..

అయితే ఇదే విషయాన్ని తాజాగా కోట్ చేసిన కోలీవుడ్ క్రిటిక్స్.. బీస్ట్ సినిమా రిలీజ్‌ ను ఓ వారం వాయిదా వేసినా… ఓ వారం ముందుకు జరిపినా రిజెల్ట్ మరోలా ఉండేది కాదా అని అంటున్నారు. తెలిసి తెలిసి పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్‌ 2 ముందు రిలీజ్‌ చేయడమే ఈ సినిమా కు మైనస్ అంటున్నారు. కొంచెం గ్యాప్ ఉంటే.. టాక్ మారేది కదాని.. టాస్‌ థియరీతో సోషల్ మీడియాలో ఎక్స్‌ప్లేన్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. బీస్ట్ సినిమా బాగున్నప్పటికీ .. కేజీఎఫ్ ప్రభావం కనిపించింది ఈ సినిమా పైన.. కొంచం గ్యాప్ తీసుకొని ఉంటే నిజంగానే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకునేదంటున్నారు సినీ విశ్లేషకులు.

beast: దళపతి విజయ్ బీస్ట్ సినిమా రిజల్ట్ మార్చేసిన భారీ పాన్ ఇండియా మూవీ. kgf-2

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this