Ayush Department : Free Yoga Classes...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Ayush Department : Free Yoga Classes in 107 selected Schools

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Ayush Department : Free Yoga Classes in 107 selected Schools

ఆయుష్ డిపార్ట్మెంట్ వారు బుద్ధ యోగ ఫౌండేషన్ వారి సహకారంతో రాష్ట్రంలోని నోట్ 107 గుర్తించబడిన పాఠశాలలలో  విద్యార్థులకు మరియు సాధారణ ప్రజానీకానికి యోగ క్యాంపు నిర్వహించతలపెట్టినందున… ఆయా పాఠశాలల HM లకు తగు సూచనలు ఇవ్వవలసిందిగా అందరు డీఈవో లను కోరుతూ CSE AP శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారు ఉత్తర్వులు జారీ చేశారు.

  •  క్యాంప్ పూర్తిగా ఉచితం
  •  క్యాంప్ కాలవ్యవధి : 40 నుండి 50 రోజులు
  •  క్యాంప్ ప్రారంభ తేది :  08.05.2022 
  •  ఉదయం    :  7am to 8 am
  •  సాయంత్రం : 4 pm to 5 pm
[post_ads]
ayush department : free yoga classes in 107 selected schools


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this