AP Jobs: ఏపీలో ప్రైవేట్ జాబ్స్.. ఎల్లుండే...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP Jobs: ఏపీలో ప్రైవేట్ జాబ్స్.. ఎల్లుండే ఇంటర్వ్యూలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా(Job Mela) కు సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

AP Jobs: ఏపీలో ప్రైవేట్ జాబ్స్.. ఎల్లుండే ఇంటర్వ్యూలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నుంచి మరో జాబ్ మేళాకు సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ Dr. REDDY’S LABORATORIES LTD సంస్థలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 26న ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.2 లక్షల వేతనం చెల్లించనున్నారు.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు..

-మొత్తం 30 ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

-Apprentice విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు.

-డిప్లొమా విద్యార్థులు (మెకానికల్/ఎలక్ట్రికల్, ఇన్ట్సుమెంటేషన్) చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

-పురుషులు/స్త్రీలు ఎవరైనా ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

-దరఖాస్తుదారులకు కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలి. -2021 నుంచి పాసైన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

-అభ్యర్థులు తెలుగు, ఇంగ్లిష్ రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉండాలి.

ఇతర వివరాలు:

-అభ్యర్థులు ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

-రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 26న ఉదయం 9 గంటలకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, కంచర్లపాలెం, విశాఖపట్నం చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.

-రాత పరీక్ష, హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

-ఎంపికైన అభ్యర్థులు ఏపీ, తెలంగాణలో పని చేయాల్సి ఉంటుంది.

-ఇంకా ఎంపికైన వారికి రాయితీపై క్యాంటిన్, ట్రాన్స్పోర్టేషన్ సదుపాయం ఉంటుంది.

-ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో డేట్ ఆఫ్ బర్త్ లేదా టెన్త్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, టెన్త్ మరియు డిప్లొమా సర్టిఫికేట్లను వెంట తీసుకురావాలి.

-ఇతర వివరాలకు 9014117507 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.

ap jobs: ఏపీలో ప్రైవేట్ జాబ్స్.. ఎల్లుండే ఇంటర్వ్యూలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

@AP_Skill has Collaborated with @drreddys to Conduct Industry Customized Skill Training & Placement Program @vizaggoap

For more details on eligibility visit https://t.co/XnrotfY4b3

Contact: Mr. Apparao Swami GDC – 90141 17507
APSSDC Helpline : 9988853335 pic.twitter.com/MVJ5v2kHMW

— AP Skill Development (@AP_Skill) April 22, 2022


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this