SSC-2022 Examinations Student Details Corrections Option...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

SSC-2022 Examinations Student Details Corrections Option Provided : విద్యార్థుల వివరాలు సరిచేసుకోవడానికి చివరి అవకాశం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

SSC-2022 Examinations Student Details Corrections Option Provided : విద్యార్థుల వివరాలు సరిచేసుకోవడానికి చివరి అవకాశం

 SSC-2022 Examinations Student Details Corrections Option Provided

న్యూస్ టోన్, అమరావతి : మే-2022 లో నిర్వహించ బోయే పదవ తరగతి పరీక్షల కోసం ప్రధానోపాధ్యాయులు సబ్మిట్ చేసిన విద్యార్థుల వివరాల లో ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానంద రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

క్రింది స్థాయి నుండి అనేక వినతులు రావడం తో విధ్యార్థి యొక్క అన్ని వివరాలను ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. ఈ సదుపాయం ఈ నెల 14వ తేదీ వరకు మాత్రమే చివరి అవకాశం గా ఉంటుంది అని ఉత్తర్వులలో పేర్కొన్నారు. క్రిందకు స్క్రోల్ చేసి ఉత్తర్వుల కాపీని చదవండి.

ssc-2022 examinations student details corrections option provided : విద్యార్థుల వివరాలు సరిచేసుకోవడానికి చివరి అవకాశం

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this